తండ్రి దూరమయ్యాక జ్ఞాపకార్థం హార్దిక్ పాండ్యా పంచుకున్న వీడియో, ఇదే

ఇండియన్ క్రికెట్ టీమ్ లో అద్భుతంగా రాణిస్తున్న "హార్దిక్ పాండ్యా" పిన్న వయస్కుడు మరియు విజయవంతమైన క్రికెట్ ఆటగాళ్ళలో ఒకడు. ఇటీవల హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా తన 71 వ ఏట గుండెపోటుతో జనవరి 16 న మరణించారు. అతని మరణం నుండి అతని కుటుంబం ఇంకా కోలుకోలేదు.

తండ్రి దూరమయ్యాక వీడియో ద్వారా మళ్ళీ గుర్తుచేసుకున్న హార్దిక్ పాండ్యా

ఇటీవల హార్దిక్ పాండ్యా తన తండ్రి గురించి తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో పోస్ట్ చేయడం దీనికి నిదర్శనం. హార్థిక్ పాండ్య పోస్ట్ చేసిన వాటిలో తన తండ్రి తన జీప్ కంపాస్ డెలివరీ అప్పుడు తీసిన వీడియో ఉంది. అతను అనేక ఫోటోలు మరియు వీడియోలను కూడా పోస్ట్ చేశాడు. దీని ద్వారా వారు తమ తండ్రిని గుర్తుంచుకుంటున్నారు.

తండ్రి దూరమయ్యాక వీడియో ద్వారా మళ్ళీ గుర్తుచేసుకున్న హార్దిక్ పాండ్యా

హార్థిక్ పాండ్య పోస్టుల్లో తన తండ్రి లేదనే బాధ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని పోస్ట్ చేశాడు. హార్దిక్ పాండ్యా రాసిన ఈ పోస్ట్ ఆయన అభిమానులను చాలా బాధపెడుతోంది. హార్దిక్ పాండ్యా తన తండ్రికి జీప్, లిమిటెడ్ ఎడిషన్ కంపాస్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

తండ్రి దూరమయ్యాక వీడియో ద్వారా మళ్ళీ గుర్తుచేసుకున్న హార్దిక్ పాండ్యా

ఈ వీడియోలో డెలివరీ సెంటర్ ఉద్యోగి తన తండ్రికి దీనిని గురించి వివరించడం చూడవచ్చు. జీప్ కంపాస్ యొక్క ఈ వెర్షన్ ప్రస్తుతం అమ్మకానికి లేదు. ఇప్పుడు జీప్ కంపనీ కొత్త వెర్షన్ కంపాస్ మోడల్ ని దేశీయ మార్కెట్లో మార్కెట్ చేయబడుతోంది. కొత్త తరం కంపాస్ కారును జీప్ జనవరి 27 న భారతదేశంలో ఆవిష్కరించింది.

తండ్రి దూరమయ్యాక వీడియో ద్వారా మళ్ళీ గుర్తుచేసుకున్న హార్దిక్ పాండ్యా

ఈ కొత్త కారు యొక్క ఎక్స్టీరియర్స్ మరియు ఇంటీరియర్ బాగా అప్డేట్ చేయబడ్డాయి. కొత్త మోడల్ యొక్క కంపాస్ పాత మోడల్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. ఈ కొత్త కారులో ఎల్‌ఈడీ హెడ్ లైట్, సొగసైన హెడ్‌ల్యాంప్, 7 ప్యానెల్ మౌంటెడ్ గ్రిల్ మరియు ఎక్కువ స్థలం ఉన్నాయి.

MOST READ:ఔరా.. ఏమి క్రియేషన్.. స్కూటర్ సైకిల్ అయిపోయింది

తండ్రి దూరమయ్యాక వీడియో ద్వారా మళ్ళీ గుర్తుచేసుకున్న హార్దిక్ పాండ్యా

అంతే కాకుండా కారు లోపల భాగంలో కూడా ఎక్కువ అప్డేట్ చేయడం జరిగింది. ఈ కారు లోపలి భాగంలో 10.1 ఇంచెస్ ఎఫ్‌సిఎ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్‌లో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి. అదనంగా, 3 స్పోక్స్ స్టీరింగ్ వీల్ ఇవ్వబడుతుంది. ఈ మార్పులన్నీ ఈ కొత్త కారుని చాలా అద్భుతంగా చేయడమే కాకుండా, ఆకర్షణీయంగా కూడా చేస్తుంది.

తండ్రి దూరమయ్యాక వీడియో ద్వారా మళ్ళీ గుర్తుచేసుకున్న హార్దిక్ పాండ్యా

అయితే ఈ కొత్త జీప్ కాంపస్ యొక్క ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో అమ్ముడవుతోంది. అందులో ఒకటి 2.0-లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్. ఇది 167 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవది 1.4-లీటర్ మల్టీఇర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది 160 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు, ఎందుకో మరి

డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ డార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడుతుంది. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పెట్రోల్ ఇంజిన్‌తో జతచేయబడుతుంది.

తండ్రి దూరమయ్యాక వీడియో ద్వారా మళ్ళీ గుర్తుచేసుకున్న హార్దిక్ పాండ్యా

ఈ కారు యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 16.99 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 28.29 లక్షలు. ఈ కొత్త మోడల్ జీప్ కార్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు చాలా కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOST READ:ట్రయంఫ్ టైగర్ 900 బైక్ సొంతం చేసుకున్న మలయాళీ స్టార్

Most Read Articles

English summary
Hardik Pandya Remembers His Father Through Video. Read in Telugu.
Story first published: Friday, February 5, 2021, 11:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X