కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

మనకు ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేము. సాధారణంగా పిల్లలకు తల్లితండ్రులు గిఫ్ట్స్ ఇస్తూ వారిని ఎంతో ఆనందానికి గురిచేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగే సంఘటనలు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ తల్లితండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి వారికి చాలా ఆనందాన్నీ కలిగిస్తారు.

కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

ఇటీవల కాలంలో తల్లితండ్రులకు గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం అయిపోయింది. వారిలో చాలామంది తమ తండ్రికి లేదా తల్లికి కార్లు లేదా బైక్‌లను గిఫ్ట్స్ గా ఇస్తుంటారు. ఇటీవల కాలంలో పిల్లలు తమ తల్లిదండ్రులకు సరికొత్త టయోటా ఫార్చ్యూనర్‌ను గిఫ్ట్ గా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయబడింది.

కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫుల్ సైజ్ ఎస్‌యూవీల జాబితాలో టయోటా ఫార్చ్యూనర్ అగ్రస్థానంలో ఉంది. ఈ వీడియోలో ఇద్దరు పిల్లలను వారి తల్లిదండ్రుల కళ్ళకు గంతలు కట్టి పార్కింగ్ స్థలంలోకి తీసుకువెళతారు. పార్కింగ్ ప్లేస్ కి తీసుకెళ్లి తమ తల్లితండ్రుల కళ్ళగంతలు తీసివేస్తారు.

MOST READ:80 మంది అరెస్ట్ 40 వాహనాలు సీజ్.. ఇదంతా ఒక క్రిమినల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఫలితం

కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

కళ్ళకు గంతలు తీసిన వెంటనే వారిముందు సరికొత్త టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కనిపిస్తుంది. ఈ టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని చూడగానే వారు చాలా ఆనందంలో మునిగిపోతారు.అప్పుడు ఈ సరికొత్త టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని తల్లి పూజిస్తుంది. అప్పుడు తండ్రి డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు.

కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

తండ్రి ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని నడపడం ఈ వీడియోలో కనిపిస్తాడు. ఇక్కడ ఉన్న ఫార్చ్యూనర్ ఏ వేరియంట్ అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే చూడటానికి ఇది సిగ్మా వేరియంట్ లాగా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ ఒక ప్రముఖ ఎస్‌యూవీ.

MOST READ:కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

ఎక్స్-షోరూమ్ ప్రకారం టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర సుమారు రూ. 30 లక్షలు. టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ రూపకల్పన విషయానికొస్తే, 2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో అప్‌డేట్ చేసిన ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను కలిగి ఉంది.

కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

ఇది క్రోమ్ సరౌండ్‌తో పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. దీనితోపాటు ఫాగ్ లాంప్ కలిగి కొత్త హౌసింగ్‌తో అప్‌డేట్ చేసిన ఫ్రంట్ బంపర్. వెనుకవైపు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లాంప్స్ అమర్చారు. టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ లోపల కొత్త 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కనెక్టివిటీ కార్ టెక్నాలజీ ఉన్నాయి.

MOST READ:లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

ఈ కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 11-స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇది చూడటానికి చాలా మంచి డిజైన్ కలిగి వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో 2.7 లీటర్ పెట్రోల్, 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ 166 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

MOST READ:కరోనా రోగులకోసం అంబులెన్సులుగా మారిన ఆటో రిక్షాలు.. ఎక్కడనుకుంటున్నారా..!

కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో సరిపోలినప్పుడు డీజిల్ ఇంజన్ 177 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ టార్క్ కెర్న్‌వాటర్ గేర్‌బాక్స్ కపుల్డ్ యూనిట్ 201 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్‌తో నడిచే ఇది టూ-వీల్ మరియు ఫ్రంట్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంది. మునుపటి ఫార్చ్యూనర్ మోడల్‌తో పోలిస్తే ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ అనేక నవీకరణలను అందుకుంది. కావున ఇది చాలామంది వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది.

Most Read Articles

English summary
Sons Gift Parents A Brand-new Toyota Fortuner Luxury Suv. Read in Telugu.
Story first published: Tuesday, May 18, 2021, 17:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X