ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు: అతి త్వరలో పరీక్షలు

By Anil

ఇండియాకు ప్రస్తుతం హై స్పీడ్ రైళ్ల యోగం బాగా కుదిరిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో హైస్పీడ్ రైళ్ల వినియోగం బాగా ఉంది. త్వరలో ఇండియా కూడా హై స్పీడ్ రైళ్లను వాడుతున్న దేశాల జాబితాలో చేరిపోనుంది. టాల్గో సంస్థ తయారు చేస్తున్న టాల్గో హై స్పీడ్ రైలు మరియు దానికి చెందిన కోచ్‌లు బార్సిలోనా నుండి ముంబాయ్ పోర్ట్‌కు చేరుకున్నాయి. ఇక వాటిని ఇండియన్ పట్టాలపై పరీక్షించడమే ఆలస్యం. ఈ నేపథ్యంలో టాల్గో హై స్పీడ్ రైలు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

నైన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ట్రైన్ కోచ్ లను స్పానిష్‌కు చెందిన ప్రముఖ సంస్థ టాల్గో తయారు చేస్తోంది.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

వీటిని ఇండియన్ రైల్వేలో పరీక్షించడానికి టాల్గో సంస్థ మార్చి 27 న బార్సిలోనాలో ఇండియాకు ఎగుమతి చేశారు. అయితే ఇవి ముంబాయ్ పోర్ట్‌కు చేరుకున్నాయి.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

వచ్చే నెలలో వీటిని ఇండియన్ రైల్వే వివిధ రూట్లలో పరీక్షించనున్నారు.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో సంస్థ ఈ లైట్ వెయిట్ మరియు అత్యంత వేగవంతమైన రైలును ఇండియన్ రైల్వేలో పరీక్షించడానికి ఎటువంటి డబ్బును తీసుకోకుండా ఉచితంగా పరీక్షిస్తోంది.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

ముంబాయ్ పోర్ట్‌లో ఉన్న రైలు మరియు కోచ్‌లకు సంభదించిన కస్టమ్స్ అధికారుల పనుల పూర్తి అయితే వీటిని ఇజ్జత్ నగర్ డిపోకు తరలించి తరువాత పరీక్షించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

మొదటి పరీక్ష: ఈ టాల్గో హై స్పీడ్ రైలును ముందుగా గంటకు 115 కిలోమీటర్ల వేగంతో బారియల్లీ మరియు మొరాబాద్‌ల మధ్య పరీక్షించనున్నారు.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

రెండవ పరీక్ష: వీటిని రెండవ సారి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పల్వాల్ మరియు మథురాల మధ్య ప్రయోగించనున్నారు.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

మూడవ పరీక్ష: ఆఖరి సారిగా పరీక్షించనున్న ఈ టాల్గో రైలును గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీ నుండి ముంబాయ్ నగరాల మధ్య పరీక్షించనున్నారు.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో ఉన్న పట్టాల నిర్మాణ సామర్థ్యాన్ని బట్టి ఈ టాల్గో రైళ్లు గంటకు 160 నుండి 200 కిలోమీటర్లు వరకు పరుగులు తీసే సామర్థ్యం ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడున్న పట్టాలను అభివృద్ది పరిస్తే వీటి వేగం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

సాధారణ రైళ్ల కన్నా ఇవి 30 శాతం తక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. ఇది ఇండియన్ రైల్వేకు ఎంతో ముఖ్యం. దీని ద్వారా పవర్ బిల్లులను కూడా ఇండియన్ రైల్వే తగ్గించుకుంటుంది.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

వీటని పూర్తి స్థాయిలో ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఇవి నడవడానికి ఉండే దారుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చాలు. పూర్తి స్థాయిలో నూచన ట్రా‌క్‌లు ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా లేదు.

ఉచిత ధరతో

ఉచిత ధరతో

స్పానిష్‌కు చెందిన ప్రముఖ రైళ్ల తయారీ సంస్థ తమ టాల్గో రైళ్లను ఇండియన్ రైల్వే పట్టాల మీద పరీక్షలు జరపడానికి ఇండియన్ రైల్వేకు ఉచితంగా అందిస్తోంది.

 తక్కువ ప్రయాణం సమయం

తక్కువ ప్రయాణం సమయం

టాల్గో రైళ్లను వినియోగించడం ద్వారా ఇంధనాన్ని మాత్రమే కాకుండా ప్రయాణ సమయాన్ని కూడా పొదుపు చేసుకోవచ్చు. ఇవి ఇండియన్ రైల్వేలోకి వస్తే హై స్పీడ్ రైళ్ల విభాగంలో మరొక కొత్త శకం మొదలైందని చెప్పవచ్చు.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో గల స్నానపు గదులు

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలోటీవీ మరియు ఇతర సౌకర్యాలు

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం విమానం లోని అంతర్భాగంతో పోలి ఉంటుంది.

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్లలోని కోచ్‌లలో ఉన్న సదుపాయాలు మరియు అంతర్భాగం

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

సముద్రగర్బంలో పరుగులుపెట్టనున్న భారతీయ మొదటి బుల్లెట్ రైలు

భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్

ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు

170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు

682 భోగీలు, 8 ఇంజన్‌లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలు

More from DriveSpark

Article Published On: Monday, April 25, 2016, 10:04 [IST]
English summary
High Speed Train Coaches For India; Does Your City Get It?
Read more on: #రైలు #rail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+