మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో తెలుసా?

బిగ్‌బాస్‌ బాస్‌ షో గురించి దాదాపు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఈ బిగ్‌బాస్‌ షో కి వెళ్లిన తర్వాత దానిలో పాల్గొన్న వారికి ఒక్కసారిగా చాలా క్రేజ్ వచ్చేస్తుంది. అప్పటి వరకు ఎవరికి తెలియని వారంతా బిగ్‌బాస్‌ షోతో అందరి దృష్టి ఆకర్షించి ఎన్నో ఆఫర్లను కూడా కైవసం చేసుకుంటారు.

మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో తెలుసా?

ఇలా ఈ బిగ్‌బాస్‌ బాస్‌ షో నటించి గొప్ప గొప్ప ఆఫర్లు అందికున్న వారు చాలామంది ఉన్నారు. వీరిలో ఒకరు హిమజ. హిమజ బిగ్‌బాస్‌ బాస్‌ షో 3 లో పాటిస్పెట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. బిగ్‌బాస్‌ బాస్‌ షోకి ముందు సీరియల్స్‌లో నటిస్తూ ఉన్న ఈమె ఒక్కసారిగా బిగ్‌బాస్‌ బాస్‌ షో తరువాత సినిమాల్లో హీరోయిన్స్‌ పక్కన ఫ్రెండ్‌ పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది.

మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో తెలుసా?

హిమజ ఒక యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి అందులో సెలబ్రెటీలకు, వంటలకు సంబంధించిన వీడియోలను వరుసగా పోస్టు వస్తున్న సంగతి చాలా మందికి తెలుసు. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు రాగానే హిమజ కొత్త బంగ్లా కొనుగోలు చేసిన హిమజ ఇటీవల బెంజ్‌ కారు కూడా కొనుక్కుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్; హీరో నిఖిల్‌కు రెండు చలాన్లు జారీ చేసిన పోలీసులు

మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో తెలుసా?

ఇదిలా ఉండగా ఇటీవల హిమజ మరో కొత్త కార్ కొనుగోలు చేసింది. హిమజ కొనుగోలు చేసిన కొత్త కారు మహీంద్రా యొక్క కొత్త థార్. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఇటీవల ‘మీట్‌ మై తారా' అంటూ పోస్ట్ చేసింది. ఈ కారు ధర దాదాపు 13 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తుంది.

మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో తెలుసా?

ఇప్పుడు మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందిన వాహనంగా మారింది. కావున అతి తక్కువ కాలంలోనే మహీంద్రా థార్ ఎక్కువ అమ్మకాలతో ముందుకు వెళ్ళింది. ఇటీవల కాలంలో మహీంద్రా అందించిన సమాచారం ప్రకారం ఇప్పటికే 55,000 కంటే ఎక్కువ బుకింగ్స్ స్వీకరించినట్లు తెలిసింది.

MOST READ:లాక్‌డౌన్‌లో మళ్ళీ పెరిగిన హోండా షైన్ ధర.. ఇప్పుడు దీని ధర ఎంతంటే?

మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో తెలుసా?

మహీంద్రా యొక్క కొత్త థార్ చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కావున ఎక్కువ మంది ఈ మహీంద్రా థార్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో తెలుసా?

కొత్త మహీంద్రా థార్ లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఐసోఫిక్స్ మౌంట్స్‌తో ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్లు, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో టచ్‌స్క్రీన్ డిస్ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

ఈ ఎస్‌యూవీ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే ఇది రెండు ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజన్. ఇందులో ఉన్న 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగా, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో 4x4 ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో తెలుసా?

మహీంద్రా థార్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది చాలా మంది డిజైన్ కలిగి ఉంటుంది. కొత్త మహీంద్రా థార్ దాని మునుపటి మోడల్ కంటే శక్తివంతమైనది. కొత్త థార్ గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్ట్ లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి మునుపటికంటే చాలా సేఫ్టీ అని రుజువు చేస్తుంది.

MOST READ:తండ్రికి నచ్చిన బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

Most Read Articles

English summary
Bigg Boss Himaja Buy New Mahindra Thar. Read in Telugu.
Story first published: Saturday, June 5, 2021, 14:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X