హిమికో - స్పేష్‌‌షిప్ షేపులో ఉండే జపనీస్ రివర్ బస్

By Ravi

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వాహనం చూడండి. ఇదేదో గ్రహాంతర వాసులు ఉపయోగించే వాహనంలా ఉంది కదూ. కానీ ఇది మన గ్రహానికి చెందిన ప్రజలు ఉపయోగించేదే. జపాన్ రాజధాని టోక్యోలో ఈ వాహనాన్ని చూడొచ్చు. దీని పేరు 'హిమికో', ఇదొక బోటులా కనిపించే రివర్ బస్. (అంటే నీటిపై ప్రయాణించే బస్సులాంటిదన్నమాట). పర్యాటకుల ఆకర్షణ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అలరించే ఇంటీరియర్స్‌తో తీర్చిదిద్దిన అద్భుతమిది.

టోక్యోలో ప్రైవేట్ రివర్ బస్సు సర్వీసులను అందించే టోక్యో క్రూయిజ్ షిప్ కంపెనీ ఈ సర్వీసులను ఆఫర్ చేస్తుంది. ఇది సాధారణ బోటు మాదిరిగా కాకుండా, భవిష్యత్ రవాణా వాహనంగా కనిపిస్తుంది. (యుంగాంతం 2012 సినిమాలో కనిపించే బోట్స్ మాదిరిగా ఉంటుందన్నమాట). ఈ బోటును రేడ్జీ మాట్సుముటో డిజైన్ చేశారు. హిమికో 33 మీటర్ల పొడవును, 8 వెడల్పును కలిగి ఉండి, 114 టన్నుల బరువును కలిగి ఉంటుంది. హిమికో అనే పేరు ప్రముఖ పురాతన జపనీస్ రాణి పేరు.

మరి ఈ హిమికో రివర్ బస్ అందాలను మనం కూడా తిలకిద్దాం రండి..!

హిమికో: స్పేష్‌‌షిప్ షేపులో ఉండే జపనీస్ రివర్ బస్

More from DriveSpark

Article Published On: Monday, April 22, 2013, 10:56 [IST]
English summary
Tokyo Cruise Ship Company is a private company that runs a fleet of "river buses" on important waterways including on the Sumida River. While the company is not the only one that offers "river bus" service, it is certainly the most popular among tourists. The reason being the interestingly designed Himiko river bus fleet it operates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+