పింక్ కార్లను కలిగి ఉండే హాలీవుడ్ సెలబ్రిటీలు
చాలా మంది అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఎంతో ఇష్టం. వాస్తవానికి పింక్ కలర్‌ను ఇష్టపడే అమ్మాయిలు చలాకీ, సరదగా ఉంటారని చెబుతుంటారు. అయితే, ఆటోమొబైల్స్ విషయానికి వస్తే, పింక్ కలర్ వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. కార్ మేకర్లు అందించే కలర్ ఆప్షన్లలో కూడా పింక్ కలర్ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.
మరి ఎవరికైనా పింక్ కార్ కావాలనుకుంటే, వారు ప్రత్యేకంగా ఆర్డర్‌పై చేయించుకోవటమో లేదా ఆఫ్టర్ మార్కెట్ పెయింట్ షాప్‌వారిని ఆశ్రయించడమే చేయాలి. హాలీవుడ్ సెలబ్రిటీలలో కొందరు పింక్ కార్లను కలిగి ఉన్నారు. వీరిలో ప్యారిస్ హిల్టన్, నికీ మినాజ్, టేలర్ స్విఫ్ట్, మరియా కేరీ మరియు కాటీ ప్రైస్ సెలబ్రిటీల కార్లు పింక్ కలర్‌లో ఉంటాయి.
మరి ఈ పింక్ బ్యూటీలను వారి కార్లను చూసొద్దాం రండి..!

పింక్ కార్లను కలిగి ఉండే హాలీవుడ్ సెలబ్రిటీలు
హాలీవుడ్ సెలబ్రిటీలలో కొందరు పింక్ కార్లను కలిగి ఉన్నారు. వీరిలో ప్యారిస్ హిల్టన్, నికీ మినాజ్, టేలర్ స్విఫ్ట్, మరియా కేరీ మరియు కాటీ ప్రైస్ సెలబ్రిటీల కార్లు పింక్ కలర్‌లో ఉంటాయి. మరి ఈ పింక్ బ్యూటీలను వారి కార్లను చూసొద్దాం రండి..!

కాటీ ప్రైస్ - రోల్స్ రాయిస్
హాలీవుడ్ హాట్ సెలబ్రిటీ కాటీ ప్రైస్ తన రోల్స్ రాయిస్ కారును పింక కలర్‌లో పెయింట్ చేయించుకుంది.

ప్యారిస్ హిల్టన్ - బెంట్లీ
తన పింక్ కలర్ బెంట్లీ లగ్జరీ కారులో ఫొటోలకు ఫోజిలిస్తున్న హాలీవుడ్ అందగత్తె ప్యారిస్ హిల్టన్

ప్యారిస్ హిల్టన్ - బెంట్లీ
తన పింక్ కలర్ బెంట్లీ లగ్జరీ కారులో ఫొటోలకు ఫోజిలిస్తున్న హాలీవుడ్ అందగత్తె ప్యారిస్ హిల్టన్.

నికీ మినాజ్ - బెంట్లీ
హాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీ నికీ మినాజ్ కూడా ప్యారిస్ హిల్టన్ మాదిరిగానే పింక్ కలర్ బెంట్లీ కారును కొనుగోలు చేసింది.

మరియా కేరీ - పోర్షే
హాలీవుడ్ సెలబ్రిటీ మరియా కేరీ తన పోర్షే కారును మెటాలిక్ పింక్ కలర్‌తో పెయింట్ చేయించుకుంది.

టేలర్ స్విఫ్ట్ - చెవీ సిల్వరాడో
తన పింక్ కలర్ చెవీ సిల్వరాడ్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్కుతో హాలీవుడ్ సెలబ్రిటీ టేలర్ స్విఫ్ట్.

పింక్ కార్లను కలిగి ఉండే హాలీవుడ్ సెలబ్రిటీలు
పింక్ కార్లను కలిగి ఉండే హాలీవుడ్ సెలబ్రిటీలు


Click it and Unblock the Notifications








