అందమైన అమ్మాయిలతో అమెరికన్ దిగ్గజ కార్లు

By Ravi

అతనొక అద్భుతమైన ఫొటోగ్రాఫర్. పాత తరం కార్లంటే ఆయనకు మహా పిచ్చి. పురాతన కార్లకు సరికొత్త అందాలను జోడించి వాటిని అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేయటమే అతని హాబీ. అతను మరెవరో కాదు. జర్మనీకు చెందిన కార్లోస్ కెల్లా. కార్లోస్ కెల్లా జర్మనీలోని హ్యాంబర్గ్‌‌లో జన్మించారు. దాదాపు 20 ఏళ్లుగా ఫొటోగ్రఫీలో అనుభవం కలిగిన కార్లోస్ తన కెమెరాలో అద్భుతాలను బంధించాడు.

కార్లోస్ కెల్లా అర్టిస్టిక్ వర్క్‌లో 40, 50, 60, 70వ శతాబ్ధాలకు చెందిన కార్లు డామినేట్ చేస్తుంటాయి. ఈ కార్లకు అందమైన మోడల్ గర్ల్స్‌ను చేర్చి కారు అందాలతో పాటు మోడల్ గర్ల్ అందాలను కూడా హైలైట్ చేయటం కార్లోస్ ప్రత్యేకత. కార్లోస్ తన కెమెరాలో బంధించిన కార్లన్నీ కూడా ఒకప్పటి లెజండ్ కార్లు కావటం విశేషం. కార్లోస్ కలెక్షన్‌లోని కొన్ని ఫొటోలను సేకరించి 2009లో క్యాలెండర్‌గా పబ్లిష్ చేశారు.

అంతేకాకుండా, ఈయన ఫొటోలను పలు ఎగ్జిబిషన్లలో కూడా ప్రదర్శనకు ఉంచారు. ఈ ఫొటోలు 'గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్' అనే శీర్షికతో వివిధ ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రసారం ప్రచురితం అయ్యాయి. మరి ఈ కార్లోస్ తన కెమెరాలో బంధించిన ఆ అందమైన అమ్మాయిలను మరియు దిగ్గజ అమెరికన్ కార్లను మనం కూడా చూసేద్దామా..?

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

గర్ల్స్ అండ్ లెజెండ్రీ యూఎస్ కార్స్

More from DriveSpark

Article Published On: Saturday, May 18, 2013, 18:07 [IST]
English summary
Ever wondered, hot girls with legendary US cars. Check out, an awesome photography of hot girls with legendary US cars by Carlos Kella.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+