ప్యారిస్ హిల్టన్ 'హాట్' కార్ కలెక్షన్ - ఫోటోలు

ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ ప్యారిస్ హిల్టన్ గురించి తెలియని వారుండరేమో. అమెరికాకు చెందిన ఈమె ప్రసార మాధ్యమాలు, మోడలింగ్, సింగింగ్, రైటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, యాక్టింగ్ వంటి వివిధ రంగాల్లో ఆరితేరింది. ది సింపుల్ లైఫ్ అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా అశేష ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న హిల్టన్, పలు చిత్రాల్లో కూడా నటించింది. ఈమెను విజయాలతో పాటు వివాదాలు కూడా వెంబడించాయి. వ్యాపార రంగంలో కూడా బాగా రాణించిన ప్యారిస్ హిల్టన్ ప్రపంచంలోని అత్యంత సంపన్నవంతులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఎనలేని సంపాధనతో విలాసవంతమైన జీవతం గడపటమే కాకుండా, హిల్టన్ అప్పుడు సమాజ సేవలు కూడా చేస్తుంటుంది. రాకుమారి డయానా, మేరీలిన్ మన్‌రోయి మాదిరిగా "దశాబ్ది దిగ్గజ అందగత్తె"గా తనకు తానుగా ప్రకటించుకోవడానికి మే, 2007 నాటి హార్పర్స్ బజార్ సంచికలో ఆమె నిరాకరించింది. 2007లో హిల్టన్ ప్రపంచ "అత్యంత ఆదరణ పొందిన ప్రముఖ వ్యక్తి"గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌‌లో స్థానం దక్కించుకుంది. సెప్టెంబరు, 2006లో హిల్టన్‌ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టయింది. ఆ సమయంలో హిల్టన్ రక్తంలో 0.08% ఆల్కహాల్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

ఈ కేసులో హిల్టన్ డ్రైవింగ్ లైసెన్సును 2006లో రద్దు చేశారు. అయితే, మరోసారి జనవరి 2007లో నిబంధనలు విరుద్ధంగా, నిర్లక్ష్యంగా కారు నడపటంపై మరోసాపి ఆమెపై అభియోగం వచ్చింది. రద్దు చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్‌తోనే వాహనం నడుపుతున్నందుకు ఆమెను జనవరి 2007లో పోలీసులు అడ్డుకున్నారు. వాహనం నడపడానికి ఆమెకు అనుమతి లేకుండా ఒక పత్రంపై ఆమె చేత సంతకాలు చేయించారు. ప్యారిస్ హిల్టన్‌కు వేగంగా వెళ్లే కార్లన్నా, కారులో వేగంగా వెళ్లటమన్నా మహా సరదా.

ప్యారిస్ హిల్టన్ 'హాట్' కార్ కలెక్షన్

ప్యారిస్ హిల్టన్ 'హాట్' కార్ కలెక్షన్

డ్రైవింగ్ అంటే అంత ఇష్టపడే ప్యారిస్ హిల్టన్ గ్యారేజ్‌లో లెక్కలేనన్ని లగ్జరీ కార్లు, సూపర్ కార్లు కొలువుదీరి ఉన్నాయి. అందులో కొన్నింటిని ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

బెంట్లీ కాంటినెంటల్ జిటి కన్వర్టిబల్

బెంట్లీ కాంటినెంటల్ జిటి కన్వర్టిబల్

బెంట్లీ కాంటినెంటల్ జిటి కన్వర్టిబల్

బెంట్లీ కాంటినెంటల్ జిటి కన్వర్టిబల్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

లెక్సస్ ఎల్ఎఫ్ఏ

లెక్సస్ ఎల్ఎఫ్ఏ

లెక్సస్ ఎల్ఎఫ్ఏ

లెక్సస్ ఎల్ఎఫ్ఏ

లెక్సస్ ఎల్ఎఫ్ఏ

లెక్సస్ ఎల్ఎఫ్ఏ

ఫెరారీ కాలిఫోర్నియా

ఫెరారీ కాలిఫోర్నియా

ఫెరారీ కాలిఫోర్నియా

ఫెరారీ కాలిఫోర్నియా

ఫెరారీ కాలిఫోర్నియా

ఫెరారీ కాలిఫోర్నియా

యుకాన్ హైబ్రిడ్

యుకాన్ హైబ్రిడ్

యుకాన్ హైబ్రిడ్

యుకాన్ హైబ్రిడ్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్

క్యాడిలాక్ ఎస్కలాడే

క్యాడిలాక్ ఎస్కలాడే

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

పింక్ కలర్ బెంట్లీ కాంటినెంటల్

బెంట్లీ కాంటినెంటల్ జిటి కన్వర్టిబల్

బెంట్లీ కాంటినెంటల్ జిటి కన్వర్టిబల్

ప్యారిస్ హిల్టన్ 'హాట్' కార్ కలెక్షన్ - ఫోటోలు

ప్యారిస్ హిల్టన్ 'హాట్' కార్ కలెక్షన్ - ఫోటోలు

ప్యారిస్ హిల్టన్ 'హాట్' కార్ కలెక్షన్ - ఫోటోలు

ప్యారిస్ హిల్టన్ 'హాట్' కార్ కలెక్షన్ - ఫోటోలు


ప్యారిస్ హిల్టన్ లైసెన్సును రద్దు చేసినా, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసేందుకు పోలీసులు అడ్డుకున్నా డ్రైవింగ్ పట్ల ఆమె ప్యాషన్ మాత్రం వదులుకోలేదు. ఫిబ్రవరి 2007లో హిల్టన్ రద్దయిన డ్రైవింగ్ లైసెన్సుతోనే 35 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన ప్రదేశంలో 70 మైళ్ల వేగంతో వెళ్లి పోలీసులకు చిక్కింది. హెడ్‌లైట్లు ఆన్ చేయకుండా వాహనం నడపటం, న్యాయస్థానం అదేశించిన ఆల్కహాలు అవగాహన కార్యక్రమంలో ఆమె పేరును నమోదు చేయకపోవడం వంటి అనేక అభియోగాలు హిల్టన్‌పై వచ్చాయి. డ్రైవింగ్ అంటే అంత ఇష్టపడే ప్యారిస్ హిల్టన్ గ్యారేజ్‌లో లెక్కలేనన్ని లగ్జరీ కార్లు, సూపర్ కార్లు కొలువుదీరి ఉన్నాయి. అందులో కొన్నింటిని ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!

More from DriveSpark

Article Published On: Wednesday, March 20, 2013, 6:03 [IST]
English summary
Ever wondered about Sexy Paris Hilton's car collection. American heiress, socialite Paris Hilton is also a true car lover. Paris Hilton owns a lot of luxury vehicles like Bentley, Ferrari, Rolls Royce. Check out, Paris Hilton's hot car collection through pictures.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+