మోటార్‌స్పోర్ట్స్‌లో హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

By Ravi

చరిత్రలో దాదాపు 95 శాతానికి పైగా మోటార్‌స్పోర్ట్స్ విభాగంలో పురుషులు తమ ఆధిక్యాన్ని చాటుతున్నారు. అయితే, అత్యంత ప్రమాదకరమైన ఈ మోటార్‌స్పోర్ట్స్ విభాగంలో పాల్గొనేందుకు మేము సిద్ధమే అంటున్నారు ఈ అందమైన ముద్దుగుమ్మలు. రేస్‌లలో మగవారితో ఏ మాత్రం తీసిపోకుండా (ఇంకా చెప్పాలంటే, పురుషుల కన్నా చక్కగా, వేగంగా, ధైర్యంగా) పాల్గొంటున్నారు మహిళలు.

పురుషులచే డామినేట్ చేయబడుతున్న ఈ మోటార్‌స్పోర్ట్ విభాగంలో, తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కొందరు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో టాప్ 15 మంది గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

డానికా పాట్రిక్ (Danica Patrick)

ఈ లిస్ట్ ముందుగా చెప్పుకోదగిన మహిళా రేసర్ డానికా పాట్రిక్. అటు మోటార్‌స్పోర్ట్స్ విభాగంలోను ఇటు మోడలింగ్ విభాగంలోను తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేసర్ ఈమె.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

సూసీ స్టొడ్డార్ట్ (Susie Stoddart)

స్కాట్‌లాండ్‌కు చెందిన సూసీ స్టొడ్డార్ట్ జర్మన్ టూరింగ్ కార్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. ఒక్కప్పుడు ఈమెను ప్రపంచంలో కెల్లా ఉత్తమ మహిళా కార్ట్ రేసర్‌గా పరిగణించడం జరిగింది.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

ఆష్లే ఫోర్స్ హుడ్ (Ashley Force Hood)

కొంతమంది అమ్మాయిలు తమ తండ్రి నడిచిన బాటలో నడవాలనుకుంటారు. అలాంటి వారిలో ఆష్లే ఫోర్స్ హుడ్ కూడా ఒఖరు. ఈమె తండ్రి జాన్ ఫోర్స్ 15 సార్లు ఎన్‌హెచ్ఆర్ఏ ఫన్నీ కార్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. ఆష్లే ఫోర్స్ హుడ్ కూడా తన తండ్రి మాదిరిగానే ఈ మోటార్‌స్పోర్ట్ విభాగంలో రాణిస్తోంది.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

రహెల్ ఫ్రేయ్ (Rahel Frey)

స్విట్జర్లాండ్‌లో 1955లో 24 అవర్ లీ మ్యాన్స్ రేస్‌లో మెర్సిడెస్ బెంజ్ డ్రైవర్ పీర్రే లెవెగ్ కారు ప్రమాదానికి గురికావటంతో, అప్పట్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. దీంతో స్విట్జర్లాండ్‌ మోటార్‌స్పోర్ట్స్‌ను నిషేధించింది. అయినప్పటికీ మోటార్‌స్పోర్ట్‌లలో పాల్గొనాలే రహెల్ ఫ్రేయ్ తపనను ఎవరూ ఆపలేకపోయారు. పాతికేళ్ల ఈ స్విస్ భామ స్విస్ ఫార్ములా రెనో, జెర్మన్ ఫార్ములా, ఏ1జిపి, ఎఫ్ఐఏ జిటి1 వరల్డ్ ఛాంపియన్‌షిప్ వంటి రేసుల్లో గెలుపును సొంతం చేసుకుంది.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

అనా బీట్రిజ్ (Ana Beatriz)

ఈమె గురించి ఎప్పుడైనా విన్నారా? బ్రెజిల్‌కు చెందిన ఈ పాతికేళ్ల భామ పూర్తి పేరు ఏంటంటే (కొంచెం దీర్ఘ శ్వాస తీసుకోండి) 'అనా బీట్రిజ్ కసెలాటో గోమెస్ డి ఫిగ్యీరెడో'. త్వరోలనే ఈమె పేరు మోటార్‌స్పోర్ట్స్ విభాగంలో మారు మ్రోగనుంది. ఈమె ఐజాడ్ ఇండీకార్ సిరీస్‌లో పాల్గొననుంది. ఫైర్‌స్టోన్ ఇండీ లైట్స్ సిరీస్‌లో ఈమె ఇప్పటికే రెండు విజయాలను సొంతం చేసుకుంది.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

అలీసన్ మ్యాక్‌లియోడ్ (Alison Macleod)

కెనడాకు చెందిన 21 ఏళ్ల అలీసన్ మ్యాక్‌లియోడ్ మోటార్‌స్పోర్ట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. యూఎస్ఏసి చరిత్రలో ఈమె విన్నింగెస్ట్ ఫిమేల్ డ్రైవ్‌గా పేరు సంపాధించుకుంది. ఈమె 14 ఏళ్ల వయస్సులో ఫోర్డ్‌తో డెవలప్‌మెంట్ డ్రైవర్‌గా ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

సిమోనా డి సిల్వెస్ట్రో (Simona De Silvestro)

సావ్ పాలోలో జరిగిన 2010 ఐజాడ్ ఇండీకార్ సిరీస్‌ సీజన్ ఓపెనర్‌గా తన మొదటి సిరీస్‌ను ప్రారంభించిన సిమోనా డి సిల్వెస్ట్రో ఆ తర్వాత అనేక మోటార్‌స్పోర్ట్‌లో విజయాలను సొంతం చేసుకుంది.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

షన్నాన్ మెక్‌ఇంతోష్ (Shannon McIntosh)

గడచిన 15 ఏళ్లుగా అత్యంత షార్ట్ ట్రాక్ రేసర్లు నాస్కార్‌లో తమ రికార్డులను సెట్ చేస్తున్నారు. అలాంటి వారిలో షన్నాన్ మెక్‌ఇంతోష్ ఒకరు.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

సిండీ అల్లెమ్యాన్ (Cyndie Allemann)

తన చిన్నమంతా కార్టింగ్‌తో గడిపిన స్విట్జర్లాండ్‌కు చెందిన సిండీ అల్లెమ్యాన్ ఆ తర్వాత జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో రాణించారు. 16 ఏళ్లకే రేసింగ్ కెరీర్‌ను ప్రారంభించిన సిండీ అల్లెమ్యాన్ ఫార్ములా రెనో, ఫార్ములా 3, ఫైర్‌స్టోన్ ఇండీ లైట్స్, ఎఫ్ఐఏ జిటి1 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నారు.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

లీలానీ మంటర్ (Leilani Munter)

మిన్నెసోటాకు చెందిన లీలానీ మంటర్ 2007లో జరిగిన ఫైర్‌స్టోన్ ఇండీ లైట్స్ సిరీస్‌లో పాల్గొన్నారు.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

పిప్పా మ్యాన్ (Pippa Mann)

లండన్‌కు చెందిన పిప్పా మాన్‌కు మోటార్‌స్పోర్ట్ విభాగంపై మక్కువ ఎక్కువ. 27 ఏళ్ల ఈ ఫ్యాషన్‌బల్ లేడీ అనేక మోటార్‌స్పోర్ట్ ఈవెంట్లలో పాల్గొన్నారు.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

కౌర్ట్‌నెయ్ ఫోర్స్ (Courtney Force)

ఆష్లే ఫోర్స్ హుడ్ చిన్న చెల్లలే ఈ కౌర్ట్‌నెయ్ ఫోర్స్. 22 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఫన్నీ కార్ రేసింగ్, టాప్ ఆల్కహాల్ డ్రాగ్‌స్టర్ వంటి మోటార్‌స్పోర్ట్‌లలో రాణించారు.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

నటాచా గచాంగ్ (Natacha Gachnang)

రేసింగ్ కుటంబానికి చెందిన నటాచా గచాంగ్ (ఆమె కజిన్ సెబాస్టియన్ బ్యూమీ ఫార్ములా 1 డ్రైవర్)కు స్పోర్ట్ కార్స్, ఓపెన్ వీల్ ఫీడర్ సిరీస్‌లలో మంచి అనుభవం ఉంది.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

మడలెనా ఆంటాస్ (Madalena Antas)

ఎడారిలో రేసింగ్ అంట అంత ఆషామాషీ కాదు, అలాంటి ప్రాంతాల్లో రేసింగ్ చేసిన అనుభవం కలిగిన మహిళ ఈ మడలెనా ఆంటాస్. ఈమేక ర్యాలీ డ్రైవ్‌లలో పాల్గొంది.

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

హాటెస్ట్ మహిళా రేస్ కార్ డ్రైవర్స్

మిల్కా డునో (Milka Duno)

వెనుజులాకు చెందిన మిల్కా డునో కూడా మోటార్‌స్పోర్ట్స్ విభాగంలో చెప్పుకోదగిన ఉత్తమ రేస్ కార్ డ్రైవర్.

More from DriveSpark

Article Published On: Friday, May 3, 2013, 12:53 [IST]
English summary
Motorsports, being a physically demanding sport has traditionally been a man’s playground. And also, by nature most women do not tend to look at motorsports as a suitable carrier option. But of course there are no rules that bar women from entering motorsports and there are always exceptions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+