నేటి వీడియో: అస్సలు వీళ్లకి లైసెన్స్ ఎలా ఇచ్చారబ్బా!
డ్రైవింగ్ అనేది అత్యంత మెళకువతో కూడిన ఓ కళ. కానీ కొంతమంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూస్తుంటే, అస్సలు వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇచ్చారబ్బా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి ఓ వీడియోనే ఈ కథనంలో వీక్షిద్దాం రండి..!
స్టుపిడ్ డ్రైవర్స్ పేరిట విడుదలైన ఈ వీడియోలో, సిసిటివి కెమెరాల ఫుటేజ్‌ల ద్వారా సేకరించిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలతో ఈ వీడియోని తయారు చేశారు. ఇందులోని డ్రైవర్లు, కొంచెం కూడా ఇంగితం లేకుండా వాహనాలను నడపడటం, ఫలితంగా ప్రమాదాలను కొనితెచ్చుకోవటం చూసే వారికి వినోదాన్ని పంచుతుంది.
ఏదేమైనప్పటికీ, ఈ వీడియోని వీక్షించిన వారు ఇందులోని వినోదాన్ని తిలకించి ఆస్వాదించడమే కాకుండా, ఇందులో దాగి ప్రమాదం గురించి కూడా అవగాహన చేసుకొని, అప్రమత్తంగా మెలిగితే అంతేచాలు. రోడ్డు భత్రతపై పాఠకులను అప్రమత్తం చేసేందుకే ఈ వీడియోని ప్రచురించడమైనది.
వీడియో కోసం క్రింది ఫొటోపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








