వీడియో: ప్యారలల్ పార్కింగ్ చేయటం ఎలా?

By Ravi

మీకు కారు నడపటంలో ఎంత నైపుణ్యమైనా ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో కారును పార్కింగ్ చేయటంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొని ఉండే ఉంటారు. ప్రత్యేకించి ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా ప్యారలల్ పార్కింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వీడియో: బెడిసికొట్టిన బైక్ దొంగల ప్రయత్నం

ఎన్నోసార్లు ప్రయత్నిస్తే తప్ప సులువుగా ప్యారలల్ పార్కింగ్ చేయటం సాధ్యం కాదు. రోడ్డుకు పక్కగా ముందు కారుకు మరియు వెనుక కారుకు మధ్యలో కారును పార్క్ చేయటాన్ని ప్యారలల్ పార్కింగ్ అంటారు. ప్యారలల్ పార్కింగ్ చేయటానికి సరైన అంచనా, మెళకువ అవసరం.

వీడియో: మహీంద్రా ఫ్లాష్ మాబ్

ఇవి రెండూ లేకుండా కారును ప్యారలల్ పార్కింగ్ చేయాలని ప్రయత్నిస్తే మీ కారుకే కాకుండా మీ చుట్టు పక్కల ఉన్న కార్లకు కూడా నష్టం వాటిళ్లుతుంది. ఈ నేపథ్యంలో, ప్యారలల్ పార్కింగ్‌కు సంబంధించి సిఎన్ఈటి ఓ వీడియోని తయారు చేసింది. ఇందులో సులువుగా మరియు సరిగ్గా ఎలా ప్యారలల్ పార్కింగ్ చేయాలో వివరించారు. మరి ఆ సింపుల్ వీడియోని చూసి, మనం కూడా ప్యారలల్ పార్కింగ్ నేర్చుకుద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/KQdnN-72jQo?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, March 21, 2014, 17:40 [IST]
English summary
You may an expert when it comes to driving a car, but it is possible that you suck at parking your car in narrow gaps between two other parked vehicles. Don't be too disappointed because this is more common than you might think.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+