Just In
- 18 min ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 3 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 4 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 5 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
Don't Miss
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ టైమ్ టేబుల్
రాష్ట్ర రాజధాని 'హైదరాబాద్'లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్డుపై రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెడుతూ, నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను మొత్తం ఆరు దశల్లో (6 స్టేజ్స్) పూర్తి చేయనున్నారు. ఇందులో మొదటి దశ మార్చ్ 2015 నాటికి పూర్తి కానుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ దశలు, రూట్లు క్రింది విధంగా ఉన్నాయి.
- స్టేజ్ 1 - నాగోల్ నుంచి మెట్టుగూడ : మార్చ్ 21, 2015
- స్టేజ్ 2 - మియాపూర్ నుంచి ఎస్.ఆర్. నగర్ : ఆగస్ట్ 15, 2015
- స్టేజ్ 3 - మెట్టుగూడ నుంచి బేగంపేట్ : నవంబర్ 14, 2015
- స్టేజ్ 4 - బేగంపేట్ నుంచి శిల్పారామం : ఆగస్ట్ 15, 2016
- స్టేజ్ 5 - ఎస్.ఆర్. నగర్ నుంచి ఎల్.బి. నగర్ : ఆగస్ట్ 15, 2016
- స్టేజ్ 6 - జేబిఎస్ నుంచి ఫలక్‌నుమా : జనవరి 1, 2017
పై
టైమ్
టేబుల్ని
బట్టి
చూస్తే
మరో
నాలుగైదేళ్లలో
మెట్రో
రైల్
పూర్తిస్థాయిలో
అందుబాటులోకి
వచ్చే
అవకాశాలు
కనిపిస్తున్నాయి.
అయితే,
ఈ
ప్రాజెక్ట్‌ను
విమర్శించేవారు
కూడా
ఉన్నారు.
హై-టెక్
సిటీ
వద్ద
గడచిన
ఐదేళ్లుగా
నిర్మిస్తున్న
ఫ్లైఓవర్
బ్రిడ్జే
ఇంకా
ప్రారంభం
కాలేదని,
అలాంటిది
ఈ
మెట్రో
ప్రాజెక్ట్
ఐదేళ్లలో
ఎలా
పూర్తవుతుందని
ప్రశ్నిస్తున్నారు.
అయితే,
మరికొందరు
మాత్రం
ఈ
ప్రాజెక్టను
ఎల్
అండ్
టి
సంస్థ
నిర్వహిస్తున్న
నేపథ్యంలో
ఇది
అనుకున్నసమయానికే
ప్రారంభం
కావచ్చని
చెబుతున్నారు.
మరి
మీరేమంటారు..?
హైదరాబాద్ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్
హైదరాబాద్ మెట్రో రైల్