గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి సిద్దంగా ఉన్నారా ?

By Anil

గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో అంటే విమాన ప్రయాణంతో పోల్చుకున్నా కూడా దీని వేగం ఎక్కువే. అయితే ఈ హైపర్ లూప్ మార్గం ద్వారా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా విమానాన్ని మించిన వేగంతో ప్రయాణించవచ్చు. హైపర్ లూప్ అనే సంస్థ దీనికి సంభందించి తాజాగా ప్రయోగాలు జరిపింది. ప్రముఖ హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్స్ తన హైపర్ లూప్ ఆలోచన ప్రయోగ రూపంలో ఆచరణలోకి వచ్చింది.

Also Read: ప్రపంచపు అతి పెద్ద విమానం, ఉక్రెయిన్ నుండి ఆస్ట్రేలియాకు చారిత్రక ప్రయాణం
హైపర్ లూప్ సంస్థ తాజాగా నిర్వహించిన పరీక్షలలో అయస్కాంత చోదక వ్యవస్థను వినియోగించారు. కేవలం ఒక సెకన్ కాలంలోనే 0 నుండి 85 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. భారీ సైజులో ఉండే గొట్టంలో 10 నుండి 30 మంది వరకు ప్రయాణించే వీలుండే విధంగా పోడ్ కార్లను ఇందులో అమర్చుతారు. తద్వారా ఎటువంటి ట్రాఫిక్ సమస్యల్లేకుండే గరిష్టం గంటకు 1127 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు.
Also Read: గగన తలం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన మొదటి రాజకీయ వేత్త
హైపర్ లూప్ వన్ సంస్థ ఈ ప్రయోగం తరువాత 2019 నుండి ఈ విధానం ద్వారా సరుకు రవాణా మరియు ప్యాసింజర్ రవాణా కోసం 2021 నుండి ఈ హైపర్ లూప్ రవాణా విధాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, May 13, 2016, 14:58 [IST]
English summary
Get Ready To Travel At Over 1100km/h — Hyperloop Is Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+