ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

By Anil

ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ యొక్క బలం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. సైన్యంలో ఉన్న సైనికుల గుండె బలమే కాదు, భారతీయ రక్షణ దళంలో ఉన్న యుద్ద వాహనాలు మరియు ఆయుధాలు కూడా అంతే శక్తివంతమైనవి.

ఇరన్ ఫిస్ట్ ద్వారా ప్రతి రెండేళ్లకొకసారి రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారి భూ భాగంలో ఇండియన్ ఆర్మీలోని బలాలను పరీక్షిస్తారు. గత వారంలో ముగిసిన ఐరన్ ఫిస్ట్ 2016 వేడుకల్లో గౌరవనీయులు భారత్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి సమక్షంలో జరిగాయి. ఈ వేదిక ద్వారా భారతీయ సైన్యం శక్తి సామర్థ్యాలు కళ్ల ముందు కదిలాడాయి. అందుకే ఐరన్ ఫిస్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ఫోటోలు మరియు కొన్ని వివరాలు క్రింది కథనం ద్వారా....

ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

భారతీయ సైనికులు ఐరన్ ఫిస్ట్ వేదికలో భాగంగా గాలిలో ఉన్న యుద్ద విమానాల నుండి క్రిందకు దూకినపుడు పారాచూట్‌ల సాయంతో క్రిందకు దిగుతున్న దృశ్యం. ఇందులో దాదాపుగా 180 పైగా యుద్ద విమానాలు మరియు హెలికాఫ్టర్లు పాల్గొన్నాయి.

ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

శుక్ర వారం నాడు జరిగిన ఐరన్ ఫిస్ట్ 2016 వేదికలో ప్రదర్శించిన చిత్ర పటాల మీద సంతకం చేస్తున్న ప్రదాని నరేంద్ర మోదీ, చిత్రంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. యుద్దంలో భారతీయ వాయుసేవాదళం చేసే సేవలకు గుర్తుగా ప్రదర్శించిన చిత్ర పటం.

ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

పోఖ్రాన్ యుద్ద క్షేత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ద విమానాలు లక్ష్యాన్ని ఛేదించే దశ్యాలు

ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

ఇండియన ఎయిర్ ఫోర్స్ పోఖ్రాన్ భూ బాగంలో అగ్ని శక్తి సామర్థ్యాల ప్రదర్శన

ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

ఫోఖ్రాన్‌లో జరిగిన 2016 ఐరన్ ఫిస్ట్ భారతీయ సైనిక శక్తుల ప్రదర్శన వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు ఇతర ప్రముఖులు స్వయంగా ప్రదర్శనలను తిలకించారు.

ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

పోఖ్రాన్ ఎడారి భూ భాగంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిస్సైల్స్ పని తీరును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన దృశ్యం

ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

పోఖ్రాన్ పోరు భూమిలో ఐరన్ ఫిస్ట్ వేడుకల్లో భాగంగా ఆకాశ్ మిస్సైల్‌ను ప్రయోగించి ప్రదర్శించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

ఐరన్ ఫిస్ట్ వేడుకలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయ్ 30 ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ప్రయోగించి ప్రదర్శించింది.

ఇవీ మా బలాలు: 2016 ఐరన్ ఫిస్ట్‌లో ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ

భారతీయ వైమానిక దళానికి చెందిన కాంబాట్ మరియు మందుగుండు సామాగ్రి సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఛాపర్

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.....
  • ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?
  • న్యూక్లియర్ సబ్‌మెరైన్‌తో మరింత బలమైన భారత రక్షణ రంగం
  • యుద్దానికి సిద్దమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ
  • మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.....
    • మా బలం, మాకు గర్వకారణం..... ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!!
    • ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సైనికబలాన్ని కలిగిన దేశాలు

Article Published On: Monday, March 21, 2016, 10:00 [IST]
English summary
Iaf Fire Power Demonstration At Iron Fist 2016 Pokhran - Read more in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+