గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న అందమైన యువతి.. ఎక్కడో తెలుసా?

'లవ్ ఈస్ బ్లైండ్' అనే మాట చాలా సార్లు వింటూనే ఉన్నాము. ఎందుకంటే యువతీ యువకుల మనసులో పుట్టే ఈ ప్రేమ ఎప్పుడు ఎవరిమీద పుడుతుందో తెలియదు, ప్రేమ పుట్టడానికి కారణం కూడా తెలియకపోవచ్చు. డబ్బుతో సంబంధం లేకుండా ఉండొచ్చు, అందంతో కూడా సంబంధం లేకుండా పోవచ్చు. కారణం ఏదైనా ప్రేమ మాత్రం పుడుతుంది. ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సంఘటనే మళ్ళీ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

నివేదికల ప్రకారం మనకు దయాది దేశమైన పాకిస్థాన్‌కు చెందిన 17 ఏళ్ల యువతి తనకు డ్రైవింగ్ నేర్పించే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ న్యూస్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పాకిస్థాన్ లో ఒక సంపన్న కుటుంబానికి చెందిన 17 ఏళ్ల ఖతీజా తండ్రి తన కూతురికి డ్రైవింగ్ నేర్పించడానికి ఒక యువకుడిని నియమించాడు.

గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

నిజానికి 'ఖతీజా' సరిగ్గా కారుని డ్రైవ్ చేయడం నేర్చుకోలేదు. కాకపోతే ప్రతి రోజూ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాత్రం తప్పకుండా హాజరయ్యేది. కారులో గేర్లు మార్చే తీరుకి చాలా విసిగిపోయింది. ఇది ఆమెకు కొంత కష్టంగా అనిపించి ఉండొచ్చు. అయితే తనకు డ్రైవింగ్ నేర్పించే డ్రైవర్ మాత్రమే చక్కగా గేర్లను మారుస్తున్నాడు.

గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

డ్రైవర్ గేర్లను మార్చే స్టైల్ చూసి ఆమె ఆకర్షించబడిందని, ఆ గేర్లు మార్చే సమయంలో చేతులు పట్టుకునేది. అది కాస్త ఇప్పుడు చివరికి చేతులు పెట్టుకునేలా చేసిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొత్తానికి డ్రైవింగ్ అయితే నేర్చుకోలేదు.

గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

ఖతీజా త్వరలోనే డ్రైవర్ ప్రేమలో పడిపోయింది, ఆ విషయం ఆ డ్రైవర్ కి కూడా చెప్పింది. అయితే అతడు మాత్రం నువ్వు నువ్వు ధనవంతుడి ఒక్కగానొక్క కూతురివి, కాబట్టి ఇది కుదిరే అవకాశం లేదంటూ చెప్పాడు. అయితే అతనిపైన ఆమెకు ఉన్న ప్రేమను తన తండ్రికి చెప్పింది. ఆమె తండ్రి కూడా అందుకు ఒప్పుడుకున్నాడు.

గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

తండ్రి ఒప్పుకోవడంతో వారు పెళ్లి కూడా చేసుకున్నారు. ఆమె ఇంటర్వ్యూలో తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పింది. ఈ రోజు డ్రైవ్ కావచ్చు, కానీ ప్రయత్నిస్తే తప్పకుండా జీవితం మారిపోతుంది, ఆ నమ్మకం నాకు ఉందని చెప్పింది. అంతే కాకుండా జీవితంలో డబ్బు మాత్రమే ముఖ్యం కాదని ప్రేమే ముఖ్యమని చెప్పింది.

గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

తమ పెళ్లి తరువాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ల కోసం ఓ పెద్ద కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పింది. అంతే కాకుండా తన డ్రైవర్ భర్త కోసం 1973 లో ప్రముఖ హిందీ చిత్రం 'బాబీ' లోని 'హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బ్యాండ్ హో' పాటను అంకితం చేసింది.

బహుమతిగా ఇచ్చారని చెప్పింది. తన భర్త కోసం, ఆమె 1973లో ప్రముఖ హిందీ చిత్రం 'బాబీ'లోని "హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బ్యాండ్ హో ఔర్ చాబీ ఖో జాయే" అనే పాటను కూడా అంకితం ఇచ్చింది. మొత్తానికి డ్రైవింగ్ నేర్పించడానికి వచ్చిన డ్రైవర్ ని పాకిస్తాన్ యువతీ జీవిత భాగస్వామిగా చేసుకుంది.

గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

నిజానికి కారు డ్రైవింగ్ నేర్చుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు, అయితే ఇది కొంతమందికి కష్టంగా కూడా ఉండవచ్చు. సాదరంగా కొంతమందికి మాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగిన కార్లను డ్రైవ్ చేయడం కొంత కష్టం. అయితే ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ కలిగిన కార్లను రివ్ చేయడం కొంత సులభం.

గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

డ్రైవింగ్ నేర్చుకునేవారు మాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగిన కార్లను డ్రైవ్ చేయడానికి ఇబ్బంది పెడతారనే నిజాన్ని గ్రహించినకార్ కంపెనీలు ఇప్పుడు చాలా వరకు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో కార్లను అందిస్తున్నారు. కాగా మాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగిన కార్ల ధరలు మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ కలిగి కార్ల ధరలు దాదాపు చాలా వరకు దగ్గరగానే ఉంటాయి. కావున ప్రస్తుతం ఎక్కువమంది ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ కలిగిన కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

గేర్ మార్చే స్టైల్ చూసి డ్రైవర్‌నే పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం, భారతదేశంలో ఐదు రకాల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అవి DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్), IMT (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT), CVT (కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్) మరియు డార్క్ కన్వర్టిబుల్. ఇవన్నీ ఆధునిక కాలంలో డ్రైవ్ చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 7, 2022, 16:31 [IST]
English summary
Impressed by his gear shifting style a young woman married her driver details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+