భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలతో, రోడ్లపై ఎటువంటి ట్రాఫిక్ ఉంటుందో తెలుసు ముఖ్యంగా మన దేశంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఈ పరిస్థితులను అధిగమించడానికి ఉబర్ ఫ్లయింగ్ క్యాబ్ తేవడానికి శ్రీకారం చుట్టింది.

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

ఉబర్ మొట్టమొదటి ఫ్లయింగ్ టాక్సీ సర్వీసులను లాంఛ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది, దీనిని 2023 లో లాస్ ఏంజిల్స్ మరియు డల్లాస్ లో ఉబెర్ ఎయిర్ గా ప్రారంభించనుంది. భారత్ లోనూ ఇదే తరహా సేవలను ప్రారంభించాలని ఉబర్ ఈక్వేట్ సీఈవో తమ ప్రణాళికలను తెలియజేశారు.

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో త్వరలోనే తమ టెస్టింగ్ ను ప్రారంభిస్తున్నట్లు ఉబర్ ఎలివేట్ ప్రకటించింది. ఇది ఫ్లయింగ్ ట్యాక్సీ యాప్ కు తొలి అంతర్జాతీయ టెస్ట్ సైట్ గా ఉంటుంది.

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

అంతకు ముందు, కంపెనీ తమ మొదటి అంతర్జాతీయ పరీక్షా ప్రదేశంగా దుబాయ్, యుఎఇ ఎంచుకుంది కానీ కొన్ని కారణాల వలన దీనిని మిడిల్ ఈస్టర్న్ సిటీకి మార్చింది.

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

యూఎస్ఎ లో కాకుండా, మొదటి అధికారిక పరీక్షా ప్రదేశంగా మెల్ బోర్న్ ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో, ఉబెర్ ఎలివేట్ హెడ్, ఎరిక్ హారిసన్ మాట్లాడుతూ, ఉబర్ ఎలివేట్ కు భారతదేశం మంచి మార్కెట్ ఉందని అని పేర్కొన్నారు.

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

రానున్న కాలంలో భారత మార్కెట్లో ఉబెర్ విమాన సర్వీసులను లాంచ్ చేసే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. తదుపరి దశ విస్తరణలో కంపెనీ తన సేవలను ప్రారంభించగల ప్రదేశాలలో ఉన్న అగ్ర జాబితాలో భారతదేశం ఉంది.

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

అయితే, మొదటి ఫ్లయింగ్ టాక్సీ సర్వీసులు యూఎస్ఎలో 2023 లో ప్రారంభం అవుతాయి కనుక, కంపెనీ భారతదేశంలో తన సేవల్ని లాంఛ్ చేయడానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు.

Most Read: ట్యూబ్లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !

అయితే, లైవ్ మింట్ ప్రకారం, ఉబర్ ఎలివేట్ బృందం ఇప్పటికే భారతదేశ విమానయాన అధికారులను మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడిందని తెలిసింది. ప్రపంచంలో అత్యంత రద్దీ రహదారులు భారత్ లో ఉన్నాయి, అందుకే ఎయిర్ ట్యాక్సీ సేవలు దేశంలో విజయవంతం అవ్వొచ్చు.

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

ప్రస్తుత టెస్టింగ్ సెషన్స్ లో, మెల్ బోర్న్ లో 19 కిలోమీటర్ల ప్రయాణం, రోడ్డు మార్గం ద్వారా సుమారు 25 నిమిషాలు పడుతుందని, ఎయిర్ ట్యాక్సీ తో అయితే ,10 నిమిషాలు మాత్రమే పడుతుంది ఉబర్ తెలిపింది.

Most Read: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు వినూత్నంగా వీడ్కోలు శుభాకాంక్షలు చెప్పిన జీప్ ఇండియా!

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

ఉబర్ ఎయిర్ టాక్సీ భవిష్యత్తులో కారు టాక్సీ కంటే చాలా చౌకగా మారుతుందని చెప్పవచ్చు.

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

ఉబెర్ తమ ఎయిర్ టాక్సీ సర్వీసుల్లో అత్యాధునిక వర్టికల్ టేక్ ఆఫ్లు మరియు ల్యాండింగ్ ని ఉపయోగించనుంది, ఇది ల్యాండ్ స్కేప్ మరియు టేక్ ఆఫ్స్ కొరకు తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది.

Most Read: కెటిఎమ్ - బజాజ్ కలయికలో వస్తున్న మొట్ట మొదటి ఎలక్ట్రిక్ బైక్...!

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

ఉబర్ ఐదు విభిన్న ఎయిర్ క్రాఫ్ట్ తయారీ పై పనిచేస్తోంది, ముఖ్యంగా రిడీషేరింగ్ కొరకు నిర్మించుకున్న ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కాన్సెప్ట్ వెర్షన్లను అభివృద్ధి చేయడానికి పనిచేస్తోంది.

భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

ఉబర్ తమ అవసరాలను బట్టి ఒక సాధారణ రిఫరెన్స్ మోడల్ ని అభివృద్ధి చేసింది, ఇది కాన్సెప్ట్ మోడల్స్ యొక్క అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఉబర్ ఏటీటోల్ ట్యాక్సీలు సింగిల్ చార్జ్ పై సుమారుగా 100 కిలోమీటర్ల పరిధిలో 240 కిమీ/గం వద్ద క్రూజ్ చేయనుంది.

Most Read Articles

English summary
With the major cities around the world choking up due to the rapid development and number of cars on the roads, ride-hailing platform – Uber is working to roll out flying cabs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X