జెసిబి క్యాలెండర్ గర్ల్స్: వీళ్లు యమ హాట్ బాసు..!
మనం ఇప్పటి వరకూ కార్లు, బైకులు, వాణిజ్య వాహనాల గురించి తెలుసుకున్నాం. అయితే, నిర్మాణ మరియు వ్యవసాయ రంగాల్లో ఉత్పత్తులను అందిస్తున్న జెసిబి (గతంలో జె సి బ్యామ్‌ఫోర్డ్ ఎక్సావేటర్స్ లిమిటెడ్) గురించి ఈ కథనంలో తెలుసుకుందా రండి..! జెసిబి బ్రిటీష్‌కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ. ఈ బ్రాండ్ గురించి వ్యవసాయం చేసుకునే రైతు దగ్గర నుంచి కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగి వరకూ అందరికీ సుపరిచితమే. నిర్మాణ, వ్యవసాయ రంగాల్లో నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో జెసిబి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును సంపాధించుకుంది.
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లోని రోసెస్టర్ జెసిబి హెడ్‌క్వార్టర్స్ ఉంది. జెసిబి ప్రపంచంలో కెల్లా ముడవ అతిపెద్ద నిర్మాణ పరికరాల తయారీ సంస్థ. ఇది డిగ్గర్లు (బ్యాక్‌హోస్), ఎక్సావేటర్స్, ట్రాక్టర్స్, డీజిల్ ఇంజన్స్ వంటి దాదాపు 300 రకాల మెషీన్లను తయారు చేస్తుంది. జెసిబికు ఆసియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలలో 18 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇది సుమారు 150కు పైగా దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తుంది. జెసిబి కంపెనీను 1945లో జోసెఫ్ సిరిల్ బ్యామ్‌ఫోర్డ్ స్థాపించాడు.
జెసిబి క్యాలెండర్
కార్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ఎలాగైతే అందమైన మోడల్స్‌ను ఉపయోగించి క్యాలెండర్లను తయారు చేస్తాయో, జెసిబి కూడా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు ఇదే సూత్రాన్ని పాటిస్తుంది. ఈ జెసిబి క్యాలెండర్ కాన్సెప్ట్‌కు ప్రాణం పోసింది జార్జ్ బ్యామ్‌ఫోర్డ్ మరియు జెసిబి డిజైన్‌వర్క్ క్రియేటివ్ టీమ్. ఈ క్యాలెండర్‌లో జెసిబి కోల్డ్ హార్డ్ ఇంజనీరింగ్‌ను సున్నితమైన అమ్మాయిలతో పోల్చడం జరుగుతుంది. యూకేకు చెందిన టాప్ మోడల్స్ ఈ క్యాలెండర్ కోసం ఫోజులిచ్చేందుకు జెసిబి ఫ్యాక్టరీల్లో క్యాట్ వాక్‌లు చేస్తుంటారు. జెసిబిలో అత్యంత పాపులర్ అయిన యెల్లో కలర్ (పసుపు) రంగుతో రూపొందించిన క్రియేటివ్ ఫోటోలను ఈ ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్

జెసిబి క్యాలెండర్ మోడల్స్



Click it and Unblock the Notifications








