భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

ఇటీవల కాలంలో లడఖ్ లోయలో గత కొద్ది రోజులుగా భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. లడఖ్ వ్యాలీ వంటి మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో, సైన్యం ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచాలి.

భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

అటువంటి ప్రదేశాలలో భారత సైనికులకు సరిహద్దు కాపలా అనేది ఒక సవాలు వంటిది. కార్గిల్ విజయ దివాస్ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఒక వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో భారత సైనికులు తూర్పు లడఖ్‌లోని కరాకోరం పాస్ వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌లను నడుపుతున్నారు.

భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

కరాకోరం పాస్ చైనా మరియు భారతదేశ సరిహద్దులను వేరు చేస్తుంది. విజయ్ దివాస్ ప్రతి సంవత్సరం జూన్ 26 న జరుపుకుంటారు, 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ 2019 వీడియోలో కరాకోరం పాస్ యొక్క మంచుతో కూడిన రాతి దారుల వెంట భారత సైనికులు బైక్‌లు నడుపుతున్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు.

MOST READ:కొన్న 20 నిముషాలకే ప్రమాదానికి గురైన 3 కోట్ల విలువైన లగ్జరీ కార్

భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా ర్యాలీని నిర్వహించాయి. ర్యాలీలో 6 మంది భారతీయ సైనికులు ఉన్నారు. ఈ బృందం వాస్తవ నియంత్రణ రేఖ పక్కన లే కౌర్ నుండి బయలుదేరి అనేక ప్రాంతాలను దాటి భారత సరిహద్దుల్లోని కరాకోరం చేరుకుంది.

భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

ఈ ప్రదేశంలో-30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నందున, బైక్ నడపడానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కరాకోరం పాస్ యొక్క ఇరుకైన మార్గాల్లో ఎల్లప్పుడూ మంచు ఉంటుంది కాబట్టి, అది ఎక్కువ జారుతుంది. ఈ కారణంగా బైక్ నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం.

MOST READ:మీ కారు మైలేజిని పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రాతి మరియు కఠినమైన రహదారులపై ప్రయాణించడానికి రూపొందించబడిన ఆఫ్-రోడింగ్ బైక్. ఈ బైక్ పర్వత, రాతి మరియు జారే రోడ్లపై ప్రయాణించవచ్చు.

భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌లో 411 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ బిఎస్ 6 ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 24.3 బిహెచ్‌పి శక్తి మరియు 32 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ మెష్ గేర్‌బాక్స్ అమర్చారు.

MOST READ:సాహస యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన మోటార్ రహదారులు ఇవే

Most Read Articles

English summary
Indian Army rides RE Himalayan to Karakoram Pass near India-China border. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X