భారతీయుని అత్భుత సృష్టి పూర్తిగా డ్రైవర్ రహిత కారు ఆవిష్కరణ

By Anil

ఆటోమొబైల్, సాఫ్ట్‌వేర్‌కు మధ్య సూర్య చంద్రుల మధ్య గల దూరం ఉంది. కాని అతని ఆలోచనలు ఆ దూరాన్ని దగ్గర చేసి డ్రైవర్ రహిత కారు నిర్మాణం వైపు నడిపించాయి. దాదాపుగా ఐదు సంవత్సరాల సుదీర్ఘ శ్రమ తరువాత ఈ రూపం వచ్చిందని చెప్పుకొచ్చాడు దీని రూపకర్త రోష్య తెలిపాడు.
Also Read: టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఎకో ఫ్రెండ్లీ కార్ కలెక్షన్
టాటా కారును వినియోగించుకుని ఏ మాత్రం మానవ ప్రమేయం లేకుండా తనంతట తానుగా స్టీరింగ్, గేర్, బ్రేకులు, క్లచ్ మరియు యాక్సలరేటర్ వంటి వాటిని స్వయంచాలకంగా నియంత్రుచుకుంటూ వెలుతుంది. ఇది ఇలా పని చేయడం వెనుక గల మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

ఇతను ఫ్లైట్ కోసం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లడానికి ట్యాక్సిలో బయలుదేరాడు. అప్పుడు ఎయిర్ పోర్ట్‌ను చేరుకోవడానికి ట్యాక్సిలో బయలుదేరగా, ట్యాక్సి డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడు. ఆ సమయంలో అతను వేగంగా వెళితే కారు ప్రమాదం పొంచి ఉంది, నిదానంగా వెళితే ఫ్లైట్ మిస్ అవుతుంది. ఈ సమస్య నుండి వచ్చిందే డ్రైవర్ లెస్ కారు అవిష్కరణ.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

నిజానికి ఇతను టాటా కన్సల్టెన్సీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అయితే తెలివి ఉండాలి కాని, ఏ రంగమైతే ఏముంది అని తన ఆవిష్కరణకు ప్రాణం పోశాడు. అందులో భాగంగా టాటా నానో కారును తన ప్రయోగానికి ఎంచుకున్నాడు.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

ముందుగా ఇతని బృందం ఇంజన్ ముందు వైపున ఉన్న కారును ఎంచుకోవావని అనుకున్నారు. అయితే సెన్సార్లు వంటి పరికరాలు అమర్చటం కొంచెం కష్టతరం అవుతుందని గ్రహించారు.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ ధరకు లభించే టాటా నానో కారుకు వీరి బాగా కుదురుతుందని ఎంపిక చేశారు. ఆ తరువాత కారు చలనానికి కావాల్సిని అన్ని పరికరాలను కదల్చడానికి సెన్సార్లను అమర్చారు.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

తరువాత వీటికి ముందుగా రాసిని ప్రోగ్రామ్ ద్వారా ఇవి పని చేస్తాయి. తద్వారా అచ్చం మనిషి నడపే విధంగా కారును నడుపుతాయి.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

కాని టాటా నానోలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అప్పట్లో ఉండేది కాదు. కాబట్టి గేర్ వేయడానికి పైలెటెడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ టెక్నాలజీని అభివృద్ది చేశారు. అయితే ఈ టెక్నాలజీ యూరప్‌లో వాడుకలో ఉంది.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

అంతా బాగానే ఎవరైనా ఎదురుగా, లేదా అడ్డం వస్తే ఏంటి సంగతి అని అనుకుంటున్నారా ? అలా జరిగితే కారు దానంతట అదే ఆగిపోతుంది, తరువాత ఆటోమేటిక్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

ఇందుకోసం ముందు వైపు, ప్రక్క వైపుల కొన్ని సెన్సార్లను అమర్చారు.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

వీరి టెక్నాలజీ , అవిష్కరణ అంతా బాగానే ఉంది. అయితే భారతీయుల డ్రైవింగ్ అందరికీ బాగా తెలుసుంటుంది. ఈ డ్రైవర్ రహిత కారు తన దారి తను వెలుతున్నప్పటికి కూడా ప్రక్క నుండి వచ్చి దీనిని ఢీ కొంటె అంతే సంగుతులు, ఎందుకంటే మన దగ్గర ర్యాష్ డ్రైవర్లకు ఏ మాత్రం కొదవ లేదు కాబట్టి.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

అయితే ఇటువంటి టెక్నాలజీని ఇంకా బాగా అభివృద్ది చేసి సిటి రోడ్లకు అన్వయించవచ్చు.

డ్రైవర్ లేకుండా నడిచే కారు

ఇందుకోసం ఈ బృందం ఏదయినా ఆటోమొబైల్ తయారీ రంగంతో జట్టుకడితే వీరి ఆవిష్కణ మరింత మందికి చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీకోసం..
  • పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
  • పది రుపాయలకే లీటర్ కారు ఫ్యూయల్: మధ్యప్రదేశ్ మెకానిక్ అత్భుత సృష్టి...
  • లీటర్ పెట్రోల్‌‌తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్‌ను సృష్టిచిన కన్నడ విద్యార్థి

More from DriveSpark

Article Published On: Wednesday, March 2, 2016, 11:01 [IST]
English summary
Indian Man Builds Self-Driving Tata Nano
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+