విలాసవంతమైన సౌకర్యాలతో అతి త్వరలో వస్తున్న కొత్త రైళ్లు
భారతీయ రైల్వేలో ఇప్పుడిప్పుడే భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విమానంలో ఉన్న సౌకర్యాలు సినిమాల ద్వారా చూసుంటారు కదా. ఎంతో సౌకర్యవంతంగా, విలాసవంతంగా సౌకర్యాలు కల్పించి ఉంటారు. కాని సామాన్య ప్రజలకు ఇది అందని ద్రాక్షే. అందుకోసం భారతీయ రైల్వే విమాన తరహాలో ఉండే సౌకర్యాలను రైళ్లలో అందించనుంది.
ఇందులో కుదుపులు లేకుండా ఉండే సీట్లు, ఫైర్ ఫ్రూఫ్ సీట్లు, కార్పెట్లు, ఎల్‌ఇడి లైట్లు, మొబైల్ మరియు ల్యాప్‌టాప్ ఛార్జింగ్ మరియు పర్యావరణహితమైన మరుగుదొడ్లు ఇందులో ప్రత్యేకం. దీనిలోపలకి మీరు ప్రవేశించినట్లయితే విమానంలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఇటువంటి సౌకర్యాలు గల ఒక్క కోచ్ ధర దాదాపుగా 14 వరకు ఉంటుంది. దాదాపుగా 111 కోచ్‌లను తయారు చేసి భారతీయ రైల్వేలో ప్రవేశ పెట్టనున్నారు.
విమానం వంటి సౌకర్యాలతో రానున్న కొత్త రైళ్ల ఫోటోలు....


Click it and Unblock the Notifications






















