ఎప్పుడైనా చూశారా ఇలాంటి పిచ్చి స్కూటర్లని..?

By Ravi

ద్విచక్ర వాహన విభాగంలో సరికొత్త విప్లవాలకు నాంది పలికింది ప్రముఖ పురాతన టూవీలర్ బ్రాండ్ వెస్పా. ఇప్పటి వరకు మనం అనేక రకాల వెస్పా స్కూటర్లను చూసి ఉంటాం. అయితే, ఖచ్చితంగా ఇలాంటి చిత్ర విచిత్రమైన, పిచ్చి పిచ్చి వెస్పా స్కూటర్లను మాత్రం చూసి ఉండం. ఇండోనేషియాలో ప్రతి ఏటా స్కూటర్ల పండుగ జరుగుతుంది.

ఎక్స్‌ట్రీమ్ వెస్పా ఇండోనేషియన్ కస్టమైజ్డ్ స్కూటర్ ఫెస్టివల్‌గా పిలిచే ఈ కార్యక్రమంలో అనేక మంది ఔత్సాహికులు చిత్ర విచిత్రమైన రీతిలో కస్టమైజ్ చేసిన స్కూటర్లను ప్రదర్శనకు ఉంచుతారు. వెస్పా స్కూటర్లకు ఇండోనేషియాలో మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధర కలిగి ఉండి, రవాణాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటం వలన కొనుగోలుదారులు ఈ బ్రాండ్‌ను ఎంచుకుంటుంటారు.

ఇండోనేషియాలో సెకండ్ హ్యాండ్ వెస్పా స్కూటర్ల ధర దాదాపు 46 పౌండ్లు మాత్రమే ఉంటుంది (మనదేశ కరెన్సీలో సుమారు రూ.4,000). ఎక్కువ డబ్బులు పోసి మోటార్‌బైక్ కొనుక్కోలేని వారు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసి తమ సౌకర్యానికి తగినట్లుగా కస్టమైజ్ చేసుకుంటుంటారు. మరి ఈ వెరైటీ వాహనాలను మనం కూడా చూసొద్దాం రండి...!

ఇండోనేషియన్ కస్టమైజ్డ్ స్కూటర్ ఫెస్టివల్‌

More from DriveSpark

Article Published On: Wednesday, July 10, 2013, 14:43 [IST]
English summary
You have never seen such bizarre feral scooters. The pictures show how hundreds of enthusiasts flocked to the beach in Indonesia to show off their heavily modified scooters.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+