ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

మీకు రష్యన్ సూపర్ మోడల్ కమ్ టెన్నిస్ ప్లేయర్ 'మరియా షరపోవా' గురించి తెలిసే ఉంటుంది. అయితే, అదే రష్యాకు చెందిన ర్యాలీ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్ 'ఇన్నెసా తుష్కనోవా' గురించి తెలుసా..? షరపోవా అటు మోడలింగ్ రంగంలో ఇటు టెన్నిస్ క్రీడా రంగంలో రాణించినట్లుగానే, ఈమె కూడా ఇటు అత్యంత ప్రమాదకరమైన ర్యాలీ డ్రైవింగ్‌లో పాల్గొంటూనే అటు అత్యంత అందమైన మోడలింగ్ రంగంలోను సూపర్ మోడల్‌గా రాణిస్తోంది.

ఉక్రెయిన్‌లో 1987లో జన్మించిన ఈ ఇన్నెసా తుష్కనోవా, తన కెరీర్ నిమిత్తం మాస్కోలో సెటిల్ అయ్యింది. వృత్తిరీత్యా ర్యాలీ కార్ డ్రైవర్ అయిన ఈమె తన అందాలతో మోడలింగ్ రంగంలో కూడా రాణిస్తోంది. మోడలింగ్ రంగంలో తనకు మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ, ఎప్పటికైనా ప్రపంచ ర్యాలీ టైటిల్ దక్కించుకునేందుకు రేసింగ్ కెరీర్‌‌ను మాత్రం వదులుకోనని అంటోంది. ఒకేసారి విభిన్న రంగాల్లో రాణించే ఇలాంటి మహిళలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఇన్నెసా తుష్కనోవా కూడా ఒకరు. ప్రముఖ అడల్ట్ మ్యాగజైన్ ప్లేబాయ్‌ కవర్ పేజ్ గర్ల్‌గా కూడా ఈమె ఎన్నికైంది.

ఇన్నెసా తుష్కనోవా ఈ ఏడాది జరగనున్న ఫినిష్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో ప్రింట్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్ తరఫున మిత్సుబిషి ఇవో 9 కారుతో ర్యాలీ డ్రైవింగ్‌లో పాల్గొనబోతోంది. ఈ అందాల భామ వద్ద ఆమె కన్నా అందమైన కార్లు ఉన్నాయి. ఎవరైనా ఈమె కార్ గ్యారేజ్‌లోకి ప్రవేశిస్తే బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6, ఎక్స్6ఎమ్, మిత్సుబిషి లాన్సెర్ ఇవో ఎమ్ఆర్, ఇవో ఆర్ఎస్ 8 ఎమ్ఆర్, సుబారు ఇంప్రెజా డబ్ల్యూఆర్ఎక్స్ ఎస్‌టిఐ స్పోర్ట్ కార్లను చూడొచ్చు. ఇవన్నీ కూడా ఆమె అభిరుచికి తగినట్లుగానే పెర్ఫామెన్స్ కార్లు కావటం విశేషం.

గడచిన 2008లో ఇన్నెసా తుష్కనోవా రష్యాలో జరిగిన కొన్ని ర్యాలీ రేసింగ్‌లలో టైటిల్‌ను దక్కించుకుంది. ఎప్పటికైనా వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలన్నదే తన కల అని అంటో ఈ అమ్మడు. మరి మనం కూడా తుష్కనోవా కల నిజం కావాలని కోరుకుందాం.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఉక్రెయిన్‌లో 1987లో జన్మించిన ఈ ఇన్నెసా తుష్కనోవా, తన కెరీర్ నిమిత్తం మాస్కోలో సెటిల్ అయ్యింది.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

వృత్తిరీత్యా ర్యాలీ కార్ డ్రైవర్ అయిన ఈమె తన అందాలతో మోడలింగ్ రంగంలో కూడా రాణిస్తోంది.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

మోడలింగ్ రంగంలో తనకు మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ, ఎప్పటికైనా ప్రపంచ ర్యాలీ టైటిల్ దక్కించుకునేందుకు రేసింగ్ కెరీర్‌‌ను మాత్రం వదులుకోనని అంటోంది.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఒకేసారి విభిన్న రంగాల్లో రాణించే ఇలాంటి మహిళలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఇన్నెసా తుష్కనోవా కూడా ఒకరు.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా ఈ ఏడాది జరగనున్న ఫినిష్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో ప్రింట్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్ తరఫున మిత్సుబిషి ఇవో 9 కారుతో ర్యాలీ డ్రైవింగ్‌లో పాల్గొనబోతోంది.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఈ అందాల భామ వద్ద ఆమె కన్నా అందమైన కార్లు ఉన్నాయి.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఎవరైనా ఈమె కార్ గ్యారేజ్‌లోకి ప్రవేశిస్తే బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6, ఎక్స్6ఎమ్, మిత్సుబిషి లాన్సెర్ ఇవో ఎమ్ఆర్, ఇవో ఆర్ఎస్ 8 ఎమ్ఆర్, సుబారు ఇంప్రెజా డబ్ల్యూఆర్ఎక్స్ ఎస్‌టిఐ స్పోర్ట్ కార్లను చూడొచ్చు.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

గడచిన 2008లో ఇన్నెసా తుష్కనోవా రష్యాలో జరిగిన కొన్ని ర్యాలీ రేసింగ్‌లలో టైటిల్‌ను దక్కించుకుంది.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఎప్పటికైనా వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలన్నదే తన కల అని అంటో ఈ అమ్మడు.

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

ఇన్నెసా తుష్కనోవా; ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్

అటు అందం ఇటు ఖలేజా ఉన్న ఇలాంటి అమ్మయిలు నేటితరం అమ్మాయిలకు స్ఫూర్తిగా మారాలని ఆశిద్దాం. అలాగే తుష్కనోవా కల కూడా నిజం కావాలని కోరుకుందాం.

More from DriveSpark

Article Published On: Friday, February 8, 2013, 16:14 [IST]
English summary
Meet Inessa Tushkanova. She's a professional rally car driver and model. That combination alone could be a gearhead's perfect woman. Born in Ukraine in 1987, Tushkanova has been living in Moscow for several years now as her racing career takes off. This year she'll be competing in the Finnish Rally Championship in a Mitsubishi Evo IX for the PrintSport Racing team. But it's what's in her personal garage that has us falling for her even more by the minute; her taste in cars is fantastic.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+