మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ పరిణామ క్రమం; చిత్రాలలో..
శతాబ్ధానికి పైగా చరిత్ర కలిగి జర్మన్ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటి వరకు అనేక రకాల కార్లను ఉత్పత్తి చేసింది. త్రీ పాయింటెడ్ స్టార్ లోగో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ లగ్జరీ కార్ బ్రాండ్ మారుతున్న తరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేసుకుంటూ వస్తుంది. ఆటోమొబైల్స్ పరిణామ క్రమంలో మెర్సిడెస్ బెంజ్ కీలక పాత్ర పోషించిందనే చెప్పవచ్చు.
సంవత్సరాలుగా మెర్సిడెస్ బెంజ్ కార్లు కార్ల డిజైన్‌లోను అలాగే సరికొత్త సాంకేతికతలను సృష్టించడంలోను ఓ కొత్త శకానికి నాంది పలికాయి. మనం ఇప్పుడు చూస్తున్న ఎస్-క్లాస్ లగ్జరీ కారును కంపెనీ 1903లోనే అభివృద్ధి చేసింది. 'మెర్సిడెస్ సింప్లెక్స్ హెచ్‌పి 60' పేరుతో ఈ సిరీస్‌లో తొలి మోడల్‌ను కంపెనీ 1903లో అభివృద్ధి చేసింది. ఇది మార్కెట్లో రావటానికి రెండేళ్ల సమయం పట్టింది.
మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ సిరీస్‌లో చోటు చేసుకున్న పరిణామ క్రమాన్ని, వివిధ మోడళ్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దామా..!


1905 మెర్సిడెస్ సింప్లెక్స్ హెచ్‌పి 90

1933 మెర్సిడెస్ బెంజ్ నర్‌బర్గ్

1938 మెర్సిడెస్ బెంజ్ 770 "గ్రాండ్ మెర్సిడెస్"

1962 మెర్సిడెస్ బెంజ్ 300

1954 మెర్సిడెస్ బెంజ్ 220

1959 మెర్సిడెస్ బెంజ్ 220 / 220ఎస్ / 220ఎస్ఈ

1965 మెర్సిడెస్ బెంజ్ 220-300 ఎస్ఈ లాంగ్

1972 మెర్సిడెస్ బెంజ్ 250ఎస్ - 300ఎస్ఈఎల్ 6.3

1980 మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (116 సిరీస్)

1981 మెర్సిడెస్ బెంజ్ 600

1991 మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (126 సిరీస్)

1998 మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (140 సిరీస్)

2005 మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (220 సిరీస్)

2013 మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (221 సిరీస్)



Click it and Unblock the Notifications








