ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ కార్ హుడ్ ఆర్నమెంట్స్

హుడ్ ఆర్నమెంట్స్ గురించి మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం. ఆంగ్లంలో హుడ్ అంటే కారు బానెట్ అని అర్థం. అలాగే ఆర్నమెంట్ అంటే ఆభరణం అని అర్థం. సింపుల్‌గా హుడ్ ఆర్నమెంట్ అంటే, కారు బానెట్‌ను అలంకరించే ఆభరణం అన్నమాట.

ఇది కూడా చదవండి: టాప్ 10 బెస్ట్ హుడ్ ఆర్నమెంట్స్

ఆటోమొబైల్స్‌లో హుడ్ ఆర్నమెట్ ట్రెండ్ ఎన్నో దశాబ్ధాల క్రితమే ప్రారంభమైంది. వింటేజ్ కార్లలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవలి కాలం వరకు మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్, జాగ్వార్, షెవర్లే వంటి కార్ కంపెనీలు కూడా తమ బ్రాండ్ లోగో/సింబల్/యాంబ్లం/మస్కట్ మొదలైన వాటిని కార్ల ముందు భాగంలో బానెట్‌పై హుడ్ ఆర్నమెంట్ మాదిరిగా అమర్చేవారు.

ఇది కూడా చదవండి: మరిన్ని టాప్ బెస్ట్ కథనాలు

హుడ్ ఆర్నమెంట్స్‌కు చాలా పెద్ద చరిత్రే ఉంది. 1920వ దశకంలో కార్ల ముందు వైపు రేడియేటర్ గ్రిల్, దాని క్యాప్‌లు ప్రధానంగా కనిపించేవి. దీంతో కార్ కంపెనీలు రేడియేటర్ క్యాప్‌లనే పక్షి రెక్కలు, జంతువులు వంటి బొమ్మలతో హుడ్ ఆర్నమెంట్స్‌గా మార్చేవారు. సుమారు 1940 వరకు ఈ ట్రెండ్ కొనసాగింది. ఈనాటి ఆఫ్ బీట్ కథనంలో కొన్ని ఆసక్తికరమైన మరియు సరదా హుడ్ ఆర్నమెంట్స్‌ను చూద్దాం రండి.

హుడ్ ఆర్నమెంట్స్

1921 బ్రూస్టర్

హుడ్ ఆర్నమెంట్స్

1927 ఫ్రాంక్లిన్ సెడాన్ ర్యాంపాంట్ లయన్

హుడ్ ఆర్నమెంట్స్

1927 ఇండియన్ పోంటియాక్ రేడియేటర్ క్యాప్

హుడ్ ఆర్నమెంట్స్

1927 ఇసోటా ఫ్రాస్కిని టిపో 8ఏ బోట్

హుడ్ ఆర్నమెంట్స్

1928 బుయిక్ కస్టమ్ స్పీడ్‌స్టర్

హుడ్ ఆర్నమెంట్స్

1928 పీర్స్ యారో బాయస్ మోటోమీటర్

హుడ్ ఆర్నమెంట్స్

1930 పెలికాన్

హుడ్ ఆర్నమెంట్స్

1931 క్రైస్లర్

హుడ్ ఆర్నమెంట్స్

1931 హెన్నీ రోడ్‌స్టర్

హుడ్ ఆర్నమెంట్స్

1933 పోంటియాక్ ఛీఫ్

హుడ్ ఆర్నమెంట్స్

1937 పోంటియాక్ డీలక్స్ ఎయిట్ కన్వర్టిబల్ సెడాన్

హుడ్ ఆర్నమెంట్స్

1951 ఇంపీరియల్

హుడ్ ఆర్నమెంట్స్

1957 పోంటియాక్ బోన్‌విల్లే ఫెండర్ స్పియర్

హుడ్ ఆర్నమెంట్స్

1962 లింకల్నల్

హుడ్ ఆర్నమెంట్స్

బుయిక్ ట్రూపర్

హుడ్ ఆర్నమెంట్స్

లాలిక్యూ ఫాక్స్

హుడ్ ఆర్నమెంట్స్

లిండ్‌బర్గ్

హుడ్ ఆర్నమెంట్స్

మెరామెయిడ్

హుడ్ ఆర్నమెంట్స్

ప్యాన్ హ్యాండ్లర్

హుడ్ ఆర్నమెంట్స్

పీర్స్ యారో

హుడ్ ఆర్నమెంట్స్

డాడ్జ్

హుడ్ ఆర్నమెంట్స్

హుడ్ ఆర్నమెంట్

హుడ్ ఆర్నమెంట్స్

హుడ్ ఆర్నమెంట్

హుడ్ ఆర్నమెంట్స్

వింటేజ్ మెర్క్యూరీ మ్యాన్

More from DriveSpark

Article Published On: Tuesday, August 19, 2014, 6:19 [IST]
English summary
A hood/bonnet ornament, radiator cap, motor mascot or car mascot is a specially crafted model which symbolizes a car company like a badge, located on the front center portion of the hood. It has been used as an adornment nearly since the inception of automobiles. Take a look at some of these hood ornaments.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+