జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

సాధారణంగా చదువుకునే రోజుల్లో ఎవరైనా చదివి ఏమవుతావు అని అడిగితే డాక్టర్, ఇంజనీర్ అని చెబుతారు. కానీ దాదాపు చాలా అరుదుగా ఫైలెట్స్ అవుతాం అని ఎవరైనా చెప్పి ఉండవచ్చు, కానీ ఫైలెట్ జాబ్స్ గురించి చాలామందికి అవగాహనా లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

ప్రపంచంలో ఉన్న చాలా మంచి ఉద్యోగాలలో పైలట్ జాబ్ కూడా ఒకటి. ఒక విమానం పూర్తిగా ఒక పైలెట్ మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి ఫైలెట్ జాబ్స్ గురించి చాలామందికి తెలియని కూని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. రండి.

జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

నిరంతరం కొత్త ప్రదేశాలు :

పైలట్ తాను ఇంతకు ముందెన్నడూ చూడని ప్రదేశాలకు వెళ్ళవచ్చు. పైలట్స్ ఎగరడానికి ముందు ఖాళీ సమయంలో, వివిధ నగరాల దృశ్యాలను చూడవచ్చు. అంతే కాకుండా వివిధ దేశాల మరియు మతాల సంస్కృతుల గురించి తెలుసుకోవచ్చు.

MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

పని రోజుల్లో పైలట్లు ఒకే చోట ఉండరు. పైలట్లు ఒక రోజు ఢిల్లీలో ఉంటె మరొక రోజు లండన్ వంటి నగరాలలో ఉంటారు. వారు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నందున, వారు తమ జాబ్ పట్లు ఎప్పుడు ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉండదు. అంతే కాకుండా రోజు రోజుకి కొత్త ప్రదేశాలను చూడటం వల్ల పనిమీద ఇంకా ఆసక్తి ఎక్కువవుతుంది.

జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

ఆకాశంలో వర్క్(ఉద్యోగం):

దాదాపు అందరూ భూమిమీద తమ ఉద్యోగాలను సజావుగా నిర్వహిస్తారు. కానీ ఒక్క ఫైలెట్స్ మాత్రమే ఆకాశంలో తమ వర్క్ చేస్తుంటారు. నిరంతరం ఆకాశంలో ఎగురుతూ ఉండటం వల్ల అంతులేని నీలి ఆకాశాలను అనుభవించడానికి మరియు ఆస్వాదించడానికి వీరికి మాత్రమే అవకాశం ఉంది.

MOST READ:అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

ఫ్రీ ఫ్లయిట్ టికెట్స్ :

పైలట్లు ఎప్పుడూ ఒక దేశం నుండి మరొక దేశానికి వెళతారు. కానీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ప్రయాణించడం అంటే మామూలు సమయాలలో కంటే ఇది కాస్త భిన్నంగా మరియు చాలా ఆనందంగా ఉంటుంది. పైలట్ల స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా రాయితీ టిక్కెట్లు పొందుతారు. కొన్నిసార్లు ఉచిత టిక్కెట్లు కూడా లభిస్తాయి. కొన్ని హోటళ్ళు పైలట్లకు రాయితీ గదులను కూడా అందిస్తాయి.

జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

కొత్త వ్యక్తులతో సమావేశం :

పైలట్లు ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలుసుకోగలుగుతారు. వివిధ దేశాల, వివిధ సంస్కృతుల ప్రజలతో సంభాషించగలుగుతారు. విమాన సహాయకుల నుండి ప్రయాణికుల వరకు, మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. కావున వివిధ భాషల వివిధ సంస్కృతులపై కొంత అవగాహనా కలిగి ఉంటారు.

MOST READ:ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి

జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

జాబ్ సెక్యూరిటీ :

అధిక ఉద్యోగ భద్రత ఉన్న ఉద్యోగాలలో పైలట్ ఉద్యోగం కూడా ఒకటి. పైలట్లకు రోజురోజుకి మరియు ఇకపై రోజులలో కూడా డిమాండ్ బాగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కరోనా మహమ్మరి వల్ల విమానయాన రంగం కొంత గాడి తప్పి ఉండవచ్చు, కానీ నిజానికి ఇది మళ్ళీ కోలుకుంటుంది. ఇటీవలి కాలంలో విమానంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల పైలట్ల డిమాండ్ పెరుగుతుందని విమానయాన నిపుణులు అంటున్నారు.

Note: Images used are for representational purpose only.

Most Read Articles

English summary
Interesting Things About Airline Pilot Job. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X