682 భోగీలు, 8 ఇంజన్‌లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలు

By N Kumar

సరుకు రవాణా కోసం వాహనాల తరువాత వాడే ఏకైక సాధనం రైలు. ఇది కేవలం ప్యాసింజర్లను ట్రాన్స్‌పోర్ట్ చేడానికి మాత్రమే కాదు కార్గో సరుకులను రవాణా చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అవసరాలను బట్టి మనం దీనికి కావాల్సినన్ని అదనపు భోగీలను పెంచుకుని అదనంగా సరుకు రవాణా చేయవచ్చు.
Also Read: ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు
సాధారణంగా గూడ్స్ రైళ్లు 2,000 మీటర్లు పొడువు ఉంటాయి. వీటిని లాగడానికి అత్యంత శక్తివంతమైన రైలింజన్లను ఉపయోగిస్తారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అతి పొడవైన ఈ రైలు మీ ఊహలకు ఏ మాత్రం అందనిది. దీని ప్రత్యేకతలేమిటో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 సాహసం ప్రయాణం

సాహసం ప్రయాణం

ఈ రైలు జూన్ 21, 2001 సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని న్యూమ్యన్ మరియు పోర్ట్ హెడ్‌ల్యాండ్ అనే రెండు నగరాల మధ్య సాహస యాత్రలా దీనిని ప్రయాణం ప్రారంభించింది. అప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలుగా రికార్డులకు ఎక్కింది.

పొడవు

పొడవు

మామూలుగా గూడ్స్ రైళ్లు 2 కిలో మీటర్లు పొడవు ఉంటాయి. అయితే ఈ అత్యంత పొడవైన రైలు సాధారణ రైలు కన్నా మూడున్నర రెట్లు అధికంగా ఉంటుంది.

భోగీల సంఖ్య

భోగీల సంఖ్య

ఇనుముతో తయారైన దాదాపుగా 682 భోగీలను ఇది కలిగి ఉంది.

 ఇంజన్

ఇంజన్

ఈ 682 భోగీలను లాగడానికి ఈ రైలు ఎనిమిది జిఇ ఎసి 6000 రకం ఇంజన్ లను కలిగి ఉంది.

మొత్తం బరువు

మొత్తం బరువు

ఈ రైలు దాదాపుగా 82,262 టన్నుల ఇనుపవ ఖనిజాన్ని మోయగలదు. రైలు మరియు ఇది మోయగలగే బరువుతో సహా 99,734 కిలో మీటర్లు బరువును కలిగి ఉంటుంది.

దూరం

దూరం

ఇది ఆస్ట్రేలియాలోని న్యూమ్యాన్ మరియు పోర్ట్ హెడ్‌ల్యాండ్ నగరాల మధ్య గల 275 కిలో మీటర్లు మేర ఇది సర్వీసును అందిస్తోంది.

డ్రైవర్

డ్రైవర్

ఇతటి పొడవున్న రైలును కేవలం ఒక వ్యక్తి మాత్రమే నడుపుతున్నాడు.

మైనింగ్ సంస్థ

మైనింగ్ సంస్థ

ఈ రైలు ఒక మైనింగ్ సంస్థ కోసం సేవలు అందిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన అతి పెద్ద మైనింగ్ సంస్థ బిహెచ్‌పి దీనిని ఉపయోగించుకుంటోంది. దీని ఆదాయం పరంగా ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద మైనింగ్ సంస్థ కూడా ఇదే!

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలు
  1. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే రైళ్లు
  2. భారతదేశంలో కెల్లా అతిపొడవైన రైలు సొరంగ మార్గం
  3. ప్రపంచ వ్యాప్తంగా గల ఉత్తమ వ్యక్తిగత విహంగాలు

Most Read Articles

English summary
Interesting Things Worlds Longest Train
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X