ఆసక్తికరమైన 'పెళ్లి కారు' ఫొటోలు
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు వెడ్డింగ్ కార్స్‌కి మంచి గిరాకీ ఏర్పడుతుంది. పెళ్లి సమయంలో వధూవరులను ఊరేగింపుగా కళ్యాణం మండపం వరకు తీసుకు వచ్చేందుకు, వివాహానంతరం మరియు రిసెప్షన్ సమయంలో ఈ వెడ్డింగ్ కార్స్‌ను ఉపయోగించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం.
కొందరైతే ప్రత్యేకించి ఇదే వ్యాపారంగా చేస్తుంటారు. పెళ్లిళ్ల కోసం కార్లను డెకరేట్ చేసి ఇవ్వటం లేదా కస్టమైజ్డ్ క్లాసిక్ వాహనాలను అద్దెకు ఇవ్వటం వంటి. ఏదేమైనప్పటికీ, పెళ్లిళ్ల సమయంలో కార్లను ఉపయోగించడం అనేది వారి వారి హోదాను తెలియజేసుకోవటంలా అనిపిస్తుంది.
ఎంత ఖరీదైన, అందంగా తీర్చిదిద్దిన కార్లను ఉపయోగిస్తే, వాళ్లు అంత గొప్ప అని భావిస్తుంటారు. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో పెళ్లిళ్ల కోసం అందంగా తీర్చిదిద్దిన కొన్ని వెడ్డింగ్ కార్స్‌ని ఈ ఫొటో ఫీచర్‌లో చూద్దాం రండి..!

పెళ్లి కోసం డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

అందమైన పూలతో అలంకరించిన పెళ్లి కారు.

రకరకాల చాక్లెట్లతో అలంకరించిన పెళ్లి కారు.

కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించిన పెళ్లి కారు.

అందమైన పూలతో అలంకరించిన బెంట్లీ వెడ్డింగ్ కార్.

సొగసైన పూలతో డెకరేట్ చేసిన మెర్సిడెస్ బెంజ్ కారు.

పెళ్లి కోసం కస్టమైజ్ చేసిన కారు.

పెళ్లి కోసం డెకరేట్ చేసిన ఫోక్స్‌వ్యాగన్ వ్యాన్.

ఫ్లవర్ బొకేలతో డెకరేట్ చేసిన వెడ్డింగ్ కారు.

పలుచని వస్త్రంతో డెకరేట్ చేసిన మజ్దా వెడ్డింగ్ కారు.

పెళ్లి బృందం కోసం డెకరేట్ చేసిన లారీ.

పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన కారు.

పూల అల్లికతో డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

సింపుల్ బొకేతో డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

నీట్ అండ్ క్లీన్‌గా డెకరేట్ చేసిన వెడ్డింగ్ కారు.

పెళ్లి కోసం డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

పెళ్లి కోసం డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

పెళ్లి కోసం డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

పెళ్లి కోసం డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

పెళ్లి కోసం డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

పెళ్లి కోసం డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

పెళ్లి కోసం డెకరేట్ చేసిన వెడ్డింగ్ కార్.

పెళ్లి కోసం డెకరేట్ చేసిన వెడ్డింగ్ కారులో కొత్త జంట.

Click it and Unblock the Notifications