వేలంలో 10 లక్షల డాలర్ల వెల పలికిన జేమ్స్ బాండ్ కారు!

By Ravi

గడచిన జూన్ నెలలో జేమ్స్ బాండ్ కారు వేలం గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. 1977లో విడుదలైన జేమ్స్ బాండ్ చిత్రం 'ది స్పై హూ లవ్డ్ మి' జేమ్స్ బాండ్ పాత్ర పోషించిన రోగర్ మూరే ఉపయోగించిన లోటస్ ఈస్పిరిట్ కారును ఈనెల మొదటి వారంలో వేలం వేశారు. వేలంలో ఇది అనుకున్న ధర అత్యధిక ధర పలికింది.

లోటస్ ఈస్పిరిట్ సిరీస్ 1 కారును ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా కస్టమైజే చేశారు. రోడ్డుపైనే కాకుండా, సబ్‌మెరైన్‌లా నీటిలోపల కూడా దూసుకుపోవటం ఈ కారు ప్రత్యేకత. లండన్‌లోని బట్టర్‌సీ పార్కులో ప్రముఖ వేలం సంస్థ ఆర్ఎమ్ ఆక్షన్ నిర్వహించిన వేలంలో ఈ కారు 9,66,560 డాలర్ల వెల పలికింది. ఇది నిర్దేశిత ధర కన్నా 12 శాతం అధికమని సదరు సంస్థ పేర్కొంది.

అయితే, ఈ కారును వేలంలో ఎవరు కొనుగోలు చేసింది, తదితర వివరాలను మాత్రం ఆర్ఎమ్ ఆక్షన్స్ వెల్లడించలేదు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

వేలంలో 10 లక్షల డాలర్ల వెల పలికిన జేమ్స్ బాండ్ కారు

జేమ్స్ బాండ్ చిత్రం కోసం లోసట్ ఈస్పిర్ సిరీస్ 1 కారును ప్రత్యేకంగా తయారు చేశారు. దీని తయారీకి అప్పట్లో లక్ష డాలర్లు పైగా ఖర్చయింది. ఇప్పటి రేటు ప్రకారం చూసుకుంటే అది 5 లక్షల డాలర్లతో సమానం.

వేలంలో 10 లక్షల డాలర్ల వెల పలికిన జేమ్స్ బాండ్ కారు

ఈ కారు ఇప్పటికూ పూర్తిగా పనిచేస్తుంది. ఫ్లోరిడాకు చెందిన పెర్రీ ఓషియనోగ్రాఫిక్ తయారు చేయగా, రిటైర్డ్ అమెరికా నేవీ సీల్ పైలట్ డాన్ గ్రిఫ్ఫిన్ నడిపారు.

వేలంలో 10 లక్షల డాలర్ల వెల పలికిన జేమ్స్ బాండ్ కారు

ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ లోటస్ కారును న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్‌లో ఓ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు.

వేలంలో 10 లక్షల డాలర్ల వెల పలికిన జేమ్స్ బాండ్ కారు

ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ లోటస్ కారును న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్‌లో ఓ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు.

వేలంలో 10 లక్షల డాలర్ల వెల పలికిన జేమ్స్ బాండ్ కారు

దాదాపు 10 ఏళ్ల వరకూ ఈ కారును అదే కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు. కాగా, 1989లో ఈ స్టోరేజ్ స్పేస్ అద్దె ముగిసిపోయింది.

వేలంలో 10 లక్షల డాలర్ల వెల పలికిన జేమ్స్ బాండ్ కారు

ఈ కారును క్లెయిమ్ చేస్తూ, ఎవ్వరు రాకపోవటంతో ఓ జంట ఈ కారును గుడ్డిగా వేలం వేసేసింది.

వేలంలో 10 లక్షల డాలర్ల వెల పలికిన జేమ్స్ బాండ్ కారు

లండన్‌లోని బట్టర్‌స్ట్రీట్ పార్కులో ఆర్ఎమ్ ఆక్షన్ సంస్థ సెప్టెంబర్ 8,9 తేదీలలో ఈ కారుకు వేలం వేసింది.

లోటస్ ఈస్పిరిట్ కారు పనితీరును ఈ వీడియోలో వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 12, 2013, 16:37 [IST]
English summary
If you remember, back in June we told you about classic car auction firm, RM Auction's announcement of the sale of the Lotus Esprit Series 1. The submarine car featured in the 1977 James Bond movie, The Spy Who Loved Me, starring Roger Moore. The auction took place earlier this week in London's Battersea Park.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+