జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్[వీడియో]

భారతీయ వాహనతయారీసంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గత ఏడాది దేశీయ మార్కెట్లో కొత్త థార్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ విడుదలైన వెంటనే మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందింన ఎస్‌యూవీగా మారింది. ఈ కారణంగా మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఇప్పటికి కూడా ఈ థార్ ఎస్‌యూవీకి ఆదరణ తగ్గలేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్ [వీడియో]

కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీకి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యాయి. ఇదే తరహాలో మహీంద్రా థార్ ఎస్‌యూవీకి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది.

జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్ [వీడియో]

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో మహీంద్రా థార్ అభిమానులను కొంత నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వీడియోలోని కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ బీచ్‌లో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయింది, దీనిని వీడియోలో గమనించవచ్చు.

MOST READ:అక్కడ కరోనా లాక్‌డౌన్ మరింత పొడిగింపు.. ఈ సర్వీసులకు మాత్రం మినహాయింపు

జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్ [వీడియో]

బీచ్‌లో ఇరుక్కుపోయిన ఈ ఎస్‌యూవీని జెసిబి సహాయంతో బయటకు తీస్తారు. కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ ఈ వీడియోను నిశాంత్ నర్యాణి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. పాఠకులు దీనిని ఇక్కడ గమనించవచ్చు.

జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్ [వీడియో]

నివేదికల ప్రకారం ఈ ఎస్‌యూవీ యజమాని వారాంతంలో బీచ్‌లో డ్రైవింగ్ చేస్తున్నాడు. థార్ ఎస్‌యూవీ బురదలో చిక్కుకుంది. ఇది కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీ యొక్క 2-వీల్ డ్రైవ్ మోడల్ లేదా 4-వీల్ డ్రైవ్ అవునా.. కాదా అనే విషయం స్పష్టంగా తెలియదు.

MOST READ:నదిలో చెత్తవేసిన మహిళకు సరైన గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఇంతకీ ఏం చేసారంటే?

జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్ [వీడియో]

అయితే ఈ ఎస్‌యూవీ బురదలో చిక్కుకున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. బురదలో కూరుకుపోయిన థార్ ఎస్‌యూవీని తొలగించడానికి ఇరుగుపొరుగువారు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. కానీ థార్ ఎస్‌యూవీ యొక్క అన్ని చక్రాలు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి.

జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్ [వీడియో]

థార్ ఎస్‌యూవీ బురదలో కూరుకుపోవడం వల్ల ప్రజలు దీనిని దాదాపు బయటకు తీసుకురాలేకపోయారు. సాధారణంగా ఆ ప్రాంతం కొన్నేళ్లుగా బురదతో పేరుకుపోయింది. కావున ఈ ప్రాంతంలో బలమైన వాహనాలు ఈ రీతిలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది.

MOST READ:కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

కొంత సమయం తరువాత, మహీంద్రా థార్ ఎస్‌యూవీ యజమాని జెసిబితో వస్తాడు. జెసిబి డ్రైవర్ కూడా భారీ వాహనం కావడంతో బీచ్ లో డ్రైవ్ చేయడానికి కొంత వెనుకాడారు. అయితే, థార్ యజమానికి భరోసా ఇచ్చిన తరువాత, జెసిబి డ్రైవర్ థార్ ని లాగడానికి ముందుకువచ్చారు.

జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్ [వీడియో]

ఆ జెసిబి వల్ల ఎట్టకేలకు థార్ ఎస్‌యూవీ బయటపడింది. మహీంద్రా థార్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ. కానీ దట్టమైన బురద కారణంగా అది బయటపడలేకపోయింది. ఇంతకుముందు విడుదలైన చాలా వీడియోలలో మహీంద్రా యొక్క క్యాపబిలిటీ అద్భుతమైనదిగా కనిపించింది. ఈ విషయం మహీంద్రా థార్ వాహనప్రియులకు బాగా తెలుసు.

MOST READ:పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

Image Courtesy: Nishant Nariani

Most Read Articles

English summary
JCB Pulls New Mahindra Thar Stuck In Beach. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X