Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 15 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కి కార్స్ గిఫ్ట్ గా ఇచ్చిన విద్యాశాఖామంత్రి, ఎక్కడో తెలుసా ?
సాధారణంగా ఎవరి నుంచి అయినా కారుని బహుమతిగా పొందితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. సినీ తారలు మరియు ఇతర ఫెమస్ వ్యక్తులు చాలామందికి లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. ఇటీవల తెలుగు సినీ నటులు ప్రభాస్ మరియు నితిన్ రేంజ్ రోవర్ కార్లను గిఫ్ట్స్ గా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల జార్ఖండ్ లో విద్యార్థులకు కార్లను బహుమతిగా ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహాతో రాష్ట్రంలోని 10, 12 వ తరగతి బోర్డు పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు ఆల్టో కార్ బహుమతులుగా అందజేశారు. జార్ఖండ్ శాసనసభలో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు ఆల్టో కార్ అందజేశారు.

విద్యార్థులకు కార్లను ఇచ్చి, ఈ రోజు, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాను మరియు వచ్చే ఏడాది నుండి రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉన్నవారి విద్య ఖర్చులను భరిస్తానని ప్రకటించాను, తద్వారా వారి చదువు పూర్తి చేయడానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అంతే కాకుండా వారి జీవితంలో గొప్ప అవకాశాలను రాణిస్తారు.
MOST READ:భారత్‌లో గ్లోస్టర్ ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి మోటార్స్

గత 15 సంవత్సరాలుగా పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులకు తన నియోజకవర్గంలో ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహాతో తెలిపారు. అంతకుముందు, బుధవారం, మంత్రి తన నియోజకవర్గం బొకారోలో 75 శాతానికి పైగా స్కోరు చేసిన విద్యార్థులకు 340 సైకిళ్లతో పాటు, 10 వ తరగతి టాపర్‌కు మోటారుబైక్‌ను అందజేశారు.

ఈ ఏడాది 10, 12 వ రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన మనీష్ కుమార్ కటియార్, అమిత్ కుమార్ లను ఆల్టో కార్ల కీలను విద్యాశాఖ మంత్రి అందజేశారు. విద్యా మంత్రి నుండి కారు బహుమతి అందుకోవడంతో ఇద్దరూ చాలా సంతోషించారు. ఇలాంటి బహుమతులు తమ జీవితంలో మరెన్నో గెలవాలని ఆయన అన్నారు. ఇలాంటి బహుమతుల వల్ల విద్యార్థులు చాలా వరకు ప్రోత్సహించబడతారు.
MOST READ:హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్‌ని చూశారా? ఎంత బాగుందో..

ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం మాకు గర్వకారణం అని టాపర్ అమిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది మనకు మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా ప్రోత్సాహకరమైన అంశం.

భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో సుజుకి ఆల్టో ఒకటి. మారుతి సుజుకి ఆల్టో చిన్న కుటుంబాలకు అందుబాటులో ఉండే బడ్జెట్ కారు.ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వాహనదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.
MOST READ:హెల్మెట్ లేదని ఆటో డ్రైవర్‌కి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు ; ఎక్కడో తెలుసా ?