పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

మనం ఉపయోగించే వాహనాలకు టైర్లు పాతబడితే ఏం చేస్తాం.. వాటిని పారేసి కొత్త టైర్లు అమర్చుకుంటాం. కానీ, కొరియాకు చెందిన జి యాంగ్ హో మాత్రం పాత టైర్లు, పనికిరాని టైర్లు కనిపిస్తే, వెంటనే తన ఇంటికి తీసుకెళ్లిపోయిన వాటిని అద్భుతమైన శిలాఖండాలుగా మార్చేస్తాడు. పనికిరాని టైర్ల నుంచి సేకరించిన రబ్బరుతో ఇతను సృష్టించిన శిల్పాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసద్ధి చెందాయి.

సాధారణంగా టైర్లను పూర్తిగా రీసైకిల్ చేయటం సాధ్యం కాదు. అలా రీసైకిల్ చేయలేని టైర్లను కాల్చేయటం వలన పర్యావరణానికి హాని జరుగుతుంది. కాబట్టి, ఇలాంటి పనికిరాని టైర్లను సేకరించి వాటితో అద్భుతమైన కళాఖండాలుగా మార్చడం వలన పర్యావరణానికి కాస్తంత హాని తగ్గించడమే కాకుండా, చూపరులకు వీనులవిందు చేసినట్లవుతుందని జి యాంగ్ హో భావించాడు.

ఇంకేముంది, తనలోని సృజనాత్మను వెలికితీసి ఇదిగో ఇలా అద్భుతమైన శిల్పాలను సృష్టించాడు. పనికిరాని వాటిని ఇలా ఉపయోగించుకోవచ్చని జి యాంగ్ హో అంటున్నాడు. రబ్బరుకు సాగే, కరిగే స్వభావం ఉంటుంది కాబట్టి తాను మెచ్చిన రీతిలో వీటిని సునాయాసంగా మలేచేస్తాడు. పనికిరాని టైర్లతో జి యాంగ్ హో సృష్టించిన శిల్పాల్లో కొద్ది ఇంచ్‌లు పొడవు ఉండే కుక్కపిల్ల మొదలుకొని 10 అడుగులు పొడవు ఉండే షార్క్ చేపల వరకూ ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ అద్భుతాలను చూసి ఔరా అనండి..!

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

More from DriveSpark

Article Published On: Monday, February 25, 2013, 11:37 [IST]
English summary
Ji Yong Ho is an artist native to Korea and is well known worldwide for the incredibly artistic sculptures he creates. Sculptures not made out of stone or clay or wood or even metal, but from an unlikely material - rubber from used tyres.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+