కమల్ హాసన్ మనసు గెలుచుకున్న రేంజ్ రోవర్ ఎవోక్

By Ravi

విశ్వరూపం వివాదంతో ప్రస్తుతం న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలిచిన మన యూనివర్సల్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ పైకి కనిపించడు కానీ మాంచి విలాస ప్రియుడే. ఎవరో చెప్పినట్లుగా, కమల్ తన శరీర ధారుడ్యానికి తగ్గట్లుగానే వాహనాలను ఉపయోగిస్తుంటాడు. కమల్ హాసన్ గ్యారేజ్‌లో లేటెస్ట్ వచ్చిన ప్రీమియం కారు, రేంజ్ రోవర్. ఆర్థిక మాంద్యం సమయంలో దివాళ స్థాయికి చేరుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు (జేఎల్ఆర్) పునఃర్జన్మ కల్పించిన పాపులర్ మోడల్ ఈ రేంజ్ రోవర్ ఎవోక్.

గడచిన సంవత్సరంలో జేఎల్ఆర్ తమ ఎవోక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు భారత్‌లో విడుదైలన కొత్తల్లోనే కమల్ హాసన్ ఓ తెలుపు రంగు ఎవోక్‌ను కొనుగోలు చేశారు. కమల్ హాసన్ కార్ కలెక్షన్‌లో అత్యంత విలాసవంతమైన ఆడి ఏ8ఎల్, టొయోటా ప్రాడో ప్రీమియం ఎస్‌యూవీ మరియు అత్యంత శక్తవంతమైన హమ్మర్ హెచ్3 మోడళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. లగ్జరీ లుక్‌నిచ్చే ఎక్స్టీరియర్స్, అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్‌తో రూపొందిన రేంజ్ రోవర్ ఎవోక్ ధరలు భారత మార్కెట్లో రూ.50-60 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

భారత మార్కెట్లో రేంజ్ రోవర్ ఎవోక్ ప్యూర్, ప్రెస్టీజ్, డైనమిక్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 190 పిఎస్‌ల శక్తిని, 420 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎస్‌డి4 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని అడ్వాన్స్‌డ్ పవర్‌ట్రైన్ టెక్నాలజీ ద్వారా ఈ ఇంజన్ మెరుగైన మైలేజీని ఆఫర్ చేయటమే కాకుండా తక్కువ కర్బన ఉద్ఘారాలను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌ను సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. గేర్లను మ్యాన్యువల్‌‌గా పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు స్టీరింగ్ వీల్‌పై 'ర్యాలీ-స్టైల్' ప్యాడల్ షిఫ్ట్ కంట్రోల్ ఉంటాయి.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ గ్యారేజ్‌లో లేటెస్ట్ వచ్చిన ప్రీమియం కారు, రేంజ్ రోవర్.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

ఆర్థిక మాంద్యం సమయంలో దివాళ స్థాయికి చేరుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు (జేఎల్ఆర్) పునఃర్జన్మ కల్పించిన పాపులర్ మోడల్ ఈ రేంజ్ రోవర్ ఎవోక్.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

గడచిన సంవత్సరంలో జేఎల్ఆర్ తమ ఎవోక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

ఈ కారు భారత్‌లో విడుదైలన కొత్తల్లోనే కమల్ హాసన్ ఓ తెలుపు రంగు ఎవోక్‌ను కొనుగోలు చేశారు.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ కార్ కలెక్షన్‌లో అత్యంత విలాసవంతమైన ఆడి ఏ8ఎల్, టొయోటా ప్రాడో ప్రీమియం ఎస్‌యూవీ మరియు అత్యంత శక్తవంతమైన హమ్మర్ హెచ్3 మోడళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

లగ్జరీ లుక్‌నిచ్చే ఎక్స్టీరియర్స్, అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్‌తో రూపొందిన రేంజ్ రోవర్ ఎవోక్ ధరలు భారత మార్కెట్లో రూ.50-60 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

భారత మార్కెట్లో రేంజ్ రోవర్ ఎవోక్ ప్యూర్, ప్రెస్టీజ్, డైనమిక్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

ఇందులో 190 పిఎస్‌ల శక్తిని, 420 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎస్‌డి4 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

ఇందులోని అడ్వాన్స్‌డ్ పవర్‌ట్రైన్ టెక్నాలజీ ద్వారా ఈ ఇంజన్ మెరుగైన మైలేజీని ఆఫర్ చేయటమే కాకుండా తక్కువ కర్బన ఉద్ఘారాలను విడుదల చేస్తుంది.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

ఈ ఇంజన్‌ను సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. గేర్లను మ్యాన్యువల్‌‌గా పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు స్టీరింగ్ వీల్‌పై 'ర్యాలీ-స్టైల్' ప్యాడల్ షిఫ్ట్ కంట్రోల్ ఉంటాయి.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్ గరిష్టంగా గంటకు 195 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది, ఇది కేవలం 8.5 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

ఇది లీటరు డీజిల్‌కు 13.32 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

ఇందులో 8 ఇంచ్ టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆడియో కనెక్టివిటీ సిస్టమ్, 5 ఇంచ్ టిఎఫ్‌టి కలర్ డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, బ్లూటూత్ టెలిఫోన్ కనెక్టివిటీ, రేడియో, సింగిల్ స్లాట్ సిడి ప్లేయర్, ఎమ్‌పి3 డిస్క్ అండ్ ఫైల్ కంపాటబిలిటీతో కూడిన 380 వాట్ మెరీడియన్ టిఎమ్ సౌండ్ సిస్టమ్, సబ్ వూఫర్, 11 స్పీకర్లతో కూడిన మ్యుజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

కమల్ హాసన్ రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్


రేంజ్ రోవర్ ఎవోక్ గరిష్టంగా గంటకు 195 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది, ఇది కేవలం 8.5 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది లీటరు డీజిల్‌కు 13.32 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇందులో 8 ఇంచ్ టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆడియో కనెక్టివిటీ సిస్టమ్, 5 ఇంచ్ టిఎఫ్‌టి కలర్ డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, బ్లూటూత్ టెలిఫోన్ కనెక్టివిటీ, రేడియో, సింగిల్ స్లాట్ సిడి ప్లేయర్, ఎమ్‌పి3 డిస్క్ అండ్ ఫైల్ కంపాటబిలిటీతో కూడిన 380 వాట్ మెరీడియన్ టిఎమ్ సౌండ్ సిస్టమ్, సబ్ వూఫర్, 11 స్పీకర్లతో కూడిన మ్యుజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఇంటీరియర్ ఫీచర్లు:

  • ఇంటీరియర్ ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్
  • మూడ్‌కు తగినట్లుగా మార్చుకునే వీలున్న ఇంటీరియర్ లైటింగ్
  • రియర్ సెంటర్ హెడ్‌రెస్ట్, 2 కప్ హోల్డర్స్
  • రియర్ సీట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్
  • ఆక్స్‌‌ఫర్డ్ లెథర్ స్టీరింగ్ వీల్
  • పుష్ బటన్ స్టార్ట్
  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • వెనుక సీట్లలో ప్రయాణికుల కోసం రియర్ ఏసి వెంట్స్
  • యాష్ట్రే అండ్ సిగార్ లైటర్
  • కార్పెట్ మ్యాట్స్
  • 3-సీట్ రియర్ సీట్
  • గ్లోబల్ ఓపెనింగ్
  • సన్ విజర్స్ - ఇల్యుమినేటెడ్ వానిటీ మిర్రర్స్ (డ్రైవర్, ప్యాసింజర్ వైపు)
  • లోడ్‌స్పేస్ కవర్
  • ఇల్యుమినేషన్ (లైటింగ్) - ఫుట్‌వెల్, గ్లవ్‌బాక్స్, లోడ్ కంపార్ట్‌మెంట్ ల్యాంప్
  • అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్
  • 3 ఆకర్షనీయమైన ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్

ఇంటీరియర్ ఫీచర్లు:

  • అప్‌గ్రేడబల్ రూఫ్
  • 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్
  • సైడ్ మిర్రర్స్ - ఎలక్ట్రిక్ అడ్జస్టమెంట్, హీటెడ్, పవర్-ఫోల్డింగ్, పడల్ ల్యాంప్స్, డైరెక్షన్ ఇండికేటర్స్, మెమరీ ఫంక్షన్, రివర్స్ గేర్‌లో ఆటో డిప్పింగ్
  • జెనాన్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్
  • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • పార్కింగ్ అసిస్ట్
  • సోలార్ అటెన్యుయేటింగ్ గ్లాస్ - వేసవి సమయాల్లో కారు లోపలి వాతావరణాన్ని చల్లగా ఉంచే ఇన్‌ఫ్రారెడ్ రిఫ్లెక్టివ్ (అతినీలలోహిత కాంతి కిరణాలను పరావర్తనం చెందించే) అద్దాలు
  • రెయిన్ సెన్సింగ్ వైపర్స్ - వర్షం రావటాన్ని గురించి ఆటోమేటిక్ పనిచేయటం ప్రారంభించే వైపర్స్
  • పవర్‌వాష్ హెడ్‌ల్యాంప్స్
  • హీటెడ్ రియర్ విండ్ స్క్రీన్
  • రూఫ్ స్పాయిలర్

సేఫ్టీ ఫీచర్లు:

  • డ్రైవర్, ప్యాసింజర్, సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్
  • ఈబిడితో కూడిన ఏబిఎస్
  • చైల్డ్ లాక్

More from DriveSpark

Article Published On: Friday, January 25, 2013, 16:56 [IST]
English summary
The Universal Hero Kamal Hassan, who has showcased his acting skills in several languages (very much similar to drivespark.com's multi -language set up) has bought himself a brand new Range Rover Evoque premium SUV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+