సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

సినీ పరిశ్రమలో హీరోలు, తమ సినిమాలో అత్యంత కీలక పాత్ర వహించిన దర్శకులకు లేదా తమ ట్రైనర్లకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి కొంత ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్ మరియు నితిన్ ఈ రకమైన గిఫ్ట్స్ ఇచ్చారని ఇదివరకటి కథనాలలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఇలాంటి సంఘటన మళ్ళీ ఒకటి వెలుగులకి వచ్చింది.

సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

వయాకామ్ 18 సమర్పణలో ఆంతో జోసెఫ్ నిర్మించిన 'కన్నుమ్ పిరై' 2020 ఫిబ్రవరి 28 న విడుదలైంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, రీతు వర్మ, విజయ్ టీవీ ఫేమ్ రక్షన్, నిరంజని, గౌతమ్ మీనన్ నటించారు.

సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్ మరియు కామెడీ కలయికతో ఉన్న ఈ మూవీ తమిళం మరియు తెలుగు భాషలలో సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ సమయంలోనే ఈ చిత్ర దర్శకుడు దాసింగ్ పెరియసామి, నటి నిరంజని ప్రేమలో పడ్డారు. వీరిద్దరికి ఫిబ్రవరి 25 న వివాహం జరిగింది.

MOST READ:బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్

సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

వీరి వివాహానికి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను అభినందించారు. అంతే కాకుండా ఈ చిత్ర నిర్మాత నూతన వధూవరులకు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

దర్శకుడు దేసింగ్ పెరియసామి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. మీకు చాలా కృతజ్ఞతలు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన బహుమతి అని ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ఆయన మార్చి 5 న పోస్ట్ చేశారు.

MOST READ:2021 లో టాప్ 5 పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన కార్లు ; ధరలు & పూర్తి వివరాలు

సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు విషయానికి వస్తే, నూతన వధూవరులకు ఇచ్చిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఈ కారు దేశీయ మార్కెట్లో 9 మోడళ్లలో అమ్ముడవుతోంది. ఈ కారు ధర ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.49 లక్షల వరకు ఉంటుంది.

సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

ఫోర్డ్ కంపెనీ ఈ కారు యొక్క కొత్త వెర్షన్‌ను ఈ ఏడాది జనవరి 5 న విడుదల చేసింది. కొత్త కారుకు మునుపటికంటే ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఈ కారులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, స్టార్ట్ / స్టాప్ పుష్ బటన్, స్టీరింగ్ వీల్‌లో మల్టీఫంక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ వైపర్, 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి ఉన్నాయి.

MOST READ:పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ ; వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో విక్రయించబడుతుంది. ఇందులో ఉన్న పెట్రోల్ ఇంజన్ 123 బిహెచ్‌పి పవర్ మరియు 150 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్ మరియు 215 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో ప్రమాణంగా అందిస్తున్నారు. 6-స్పీడ్ ఆటోమేటిక్ డార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ పెట్రోల్ ఇంజిన్‌లో అందించబడుతుంది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

MOST READ:భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

Most Read Articles

English summary
Kannum Kannum Kollaiyadithaal Director Gets Surprise Gift From Producer. Read in Telugu.
Story first published: Monday, March 8, 2021, 10:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X