ఈబేలో రూ. 30 లక్షల ధర పలికిన కేట్ మిడిల్టన్ కారు!

మూడు డోర్లు కలిగిన ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కారు 1,390 సీసీ పెట్రోల్ ఇంజన్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో తయారైన ఈ కారు మొడల్ ఇయర్ 2001. ఈ కారును నవంబర్ 27, 2001వ తేదీన కేథరీన్ మిడిల్టన్ పేరుపై రిజిస్టర్ చేయించారు. ఈ కారును వేలం వేసే నాటికి ఇది 62,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంది. ఈ కారుకు మొత్తం 23 బిడ్‌లు వచ్చాయి.


Click it and Unblock the Notifications








