రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై కత్రినా - హృతిక్‌ల హల్ చల్

ముంబైలోని గోరేగావ్‌లో ఉన్న ఫిల్మిస్థాన్ స్టూడియోలో కత్రినా ఈ స్టంట్ చేసింది. వాస్తవానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మోటార్‌సైకిళ్ల గురించి ఎక్కువగా ప్రచారం చేసుకోదు. ఎందుకంటే.. భారత్‌లోకి ఎన్ని విదేశీ ప్రీమియం బైక్‌లు వచ్చినప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు. వీటికున్న డిమాండ్ అలాంటిది. ఒకప్పుడు ఒక తరగతికి చెందినవారు మాత్రమే ఉపయోగించే ఈ మోటార్‌సైకిళ్లను ఇటీవలి కాలంలో దాదాపుగా అన్ని వర్గాల వారు ఉపయోగిస్తున్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. దీంతో ఇప్పుడు ఈ మోటార్‌సైకిళ్లకు గిరాకీ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వీటి ఉత్పత్తిని పెంచేందుకు ఐషర్ మోటార్స్ చెన్నైలో రాయల్ ఎన్‌ఫీల్డ్ రెండో ప్లాంటును కూడా ప్రారంభించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








