మద్యం మత్తులో బైక్‌తో రైడింగ్ చేయడానికి సవాల్ విసిరిన స్కూటర్ డ్రైవర్ [వీడియో]

భారతదేశంలో సూపర్ బైక్ మరియు సూపర్ కార్ల వాడకం రోజు రోజుకి ఎక్కువవుతోంది. చాలామంది వాహనప్రియులు ఈ బైకులను మరియు కార్లను నడపడం కూడా ఒక సవాలుగా తీసుకుంటారు. చాలామందికి ఇలాంటి లగ్జరీ కార్లను మరియు బైకులను పొందాలనుకుంటూ ఉంటారు.

మద్యం మత్తులో బైడ్‌తో రైడింగ్ చేయడానికి సవాల్ విసిన స్కూటర్ డ్రైవర్ [వీడియో]

ప్రజా రహదారులపై సూపర్ బైక్ మరియు సూపర్ కార్ రేసులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి రహదారులపై రేస్ చాలా ప్రమాదం అంతే కాకూండా ఇవి ప్రాణాంతకం కూడా. కొన్నిసార్లు కొంతమంది వాహనదారుల మధ్య కొన్ని గొడవలు జరగవచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో హోండా యాక్టివా డ్రైవర్ కవాసాకి నింజా సూపర్ బైక్‌ను సవాలు చేసింది.

మద్యం మత్తులో బైడ్‌తో రైడింగ్ చేయడానికి సవాల్ విసిన స్కూటర్ డ్రైవర్ [వీడియో]

ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. ఈ వీడియోను బైకర్ రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. వీడియోలో హోండా ఆక్టివా స్కూటర్‌లో ఇద్దరు వ్యక్తులు బైక్ రైడ్ చేస్తారు.

MOST READ:దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

మద్యం మత్తులో బైడ్‌తో రైడింగ్ చేయడానికి సవాల్ విసిన స్కూటర్ డ్రైవర్ [వీడియో]

స్కూటర్ రైడర్ పదేపదే బైకర్‌ను ఆపి, పదేపదే పైకి వస్తాడు. ఈ వీడియోలో మీరు కవాసాకి నింజా రైడింగ్ మరియు స్కూటింగ్ చాలాసార్లు చూడవచ్చు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు.

మద్యం మత్తులో బైడ్‌తో రైడింగ్ చేయడానికి సవాల్ విసిన స్కూటర్ డ్రైవర్ [వీడియో]

ఒక తాగుబోతు స్కూటర్ నడపడం ఇక్కడ మనం చూడవచ్చు. బైకర్ తన మొబైల్ ఫోన్ నుండి 100 డయల్ చేయడం కూడా ఇక్కడ చూడవచ్చు, కాని కనెక్ట్ చేయలేదు. ఎందుకంటే తన 5 లక్షల విలువైన బైక్ కొల్పాతాడేమో అని స్కూటర్ రైడర్ బైక్ రైడర్‌ను పదేపదే అడ్డుకుంటాడు.

MOST READ:ట్రాఫిక్ ఫైన్ తగ్గించాలని అభ్యర్థించిన బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఓనర్ [వీడియో]

కొన్ని నిమిషాల తరువాత ఆక్టివా రైడర్ స్కూటర్ ప్రారంభించి, స్పాట్ నుండి దూరంగా వెళ్ళడానికి సిద్దమయ్యాడు. అయితే, అవతలి వ్యక్తి తాను ప్రమాదకరంగా నడుస్తున్నానని వాదిస్తూనే ఉన్నాడు. తరువాత రైడర్స్ అక్కడి నుండి వెళ్లిపోయారు.

మద్యం మత్తులో బైడ్‌తో రైడింగ్ చేయడానికి సవాల్ విసిన స్కూటర్ డ్రైవర్ [వీడియో]

చాలా మంది బైక్ రైడర్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు. మీరు ఒకవేళ సూపర్ బైక్ నడుపుతుంటే, ఎవరితోనూ పోటీ పడకుండా ఉండటం మంచిది. ఈ రేస్ రహదారిపై ప్రయాణించే ఇతరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది. దాదాపు ఛాలెంజ్ రేసుల్లో పాల్గొనకపోవడం చాలా మంచిది.

Image Courtesy: Dr. Jalaj Kumar/YouTube

MOST READ:మలేషియా పోలీస్ ఫోర్స్‌లో చేరిన హోండా సివిక్ కార్లు

Most Read Articles

English summary
Drunk riders on Honda Activa challenge Kawasaki superbike to a race: Cop watches [Video]. Read in Telugu.
Story first published: Monday, June 15, 2020, 10:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X