నేటి వీడియో: 72 అడుగుల లోతైన లోయలో అద్భుత విన్యాసం

ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఔరా అని ముక్కుపై వేలేసుకుంటారు..! సాధారణ రోడ్లపై సైకిల్‌ను ఎవరైనా తొక్కగలరు. కానీ 72 అడుగుల ఎత్తు నుంచి అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఏటవాలు ప్రాంతంలో, అస్సలు రోడ్డే లేని సన్నటి కొండపై సైకిల్ నడపటమంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వింటుంటునే వళ్లు గగుర్పొడుస్తోంది కదూ..! ఈ వీడియో చూస్తే, ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది.

రెడ్ బుల్ ర్యాంపేజ్ 2013 కార్యక్రమంలో ప్రముఖ బైస్కిల్ రైడర్ కెల్లీ మెక్‌గ్యారీ ఈ ఫీట్‌ను సాధించాడు. మొత్తం 72 అడుగులు ఎత్తు నుంచి కెల్లీ మెక్‌గ్యారీ చేసిన ఈ ప్రమాదకర విన్యాసాన్ని తమ తలకు అమర్చిన గో ప్రో కెమరాతో చిత్రీకరించారు. ఈ రైడ్ చేసే టప్పుడు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా పెను ప్రమాదమే జరుగుతుంది. మరి ఆ అమేజింగ్ విన్యాసాన్ని మనం కూడా వీక్షిద్దామా..?
<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/x76VEPXYaI0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>
గో ప్రో కెమెరాల గురించి క్లుప్తంగా..
సాధారణ కెమెరాలతో కొన్ని క్లిష్టమైన విన్యాసాలను కెమెరాల్లో బంధించటం కూడా క్లిష్టమైన పని. కానీ, ఈ గో ప్రో కెమెరాలతో ఎలాంటి క్లిష్టమైన విన్యాసాన్నయినా సరే సునాయాసంగా క్యాప్చ్యూర్ చేయొచ్చు. ఒకప్పుడు విదేశీ మార్కెట్లకు మాత్రమే పరిమితమైన ఈ హై డెఫెనిషన్ గో ప్రో కెమెరాలు ఇప్పుడు మన దేశంలో కూడా లభ్యమవుతున్నాయి.

కాలిఫోర్నియాకు చెందిన గో ప్రో కంపెనీ తమ మినీ కెమెరాలను గడచిన సంవత్సరం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మోటార్ స్పోర్ట్‌లు, సముద్రంపై సెయిలింగ్, అబ్బురపరచే బైక్ స్టంట్, కార్ టెస్ట్ డ్రైవ్స్, సైకిల్ రైడ్స్ ఇలా ఒకటేంటి అనేక రకాల అవసరాల కోసం వేరొక వ్యక్తి సాయం అవసరం లేకుండా స్పష్టమైన ఫోటోలను, చిత్రాలను ఈ గో ప్రో కెమెరాలలో బంధివచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, November 22, 2013, 15:49 [IST]
English summary
Kelly McGarry flips a 72-foot-long canyon gap at Red Bull Rampage 2013 to earn a 2nd place finish.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+