వీడియో: బికినీ బేబ్స్‌తో జిమ్ఖానా చేసిన కెన్ బ్లాక్
జిమ్ఖానా స్టైల్ డ్రిఫ్టింగ్‌తో పాపులర్ అయిన కెన్ బ్లాక్, ఈసారి కాస్తంత వెరైటీగా జిమ్ఖానా ప్రజెంట్ చేశాడు. తన స్నేహితురాళ్లు, మోడల్స్ అయిన రుయ్ కిరియమా, యూకీ కవామురాలను కలిసేందుకు జపాన్ వెళ్లిన కెన్ బ్లాక్, ఆ బికినీ బేబీలతో సరదాగా డ్రైవ్‌కు వెళ్లాడు.
ఇది కూడా చూడండి: గాలిలోకి ఎగిరిన ఫోర్డ్ కారు
కెన్ బ్లాక్ నగోయా ఎక్స్‌పీరియెన్స్ పేరుతో వారి కోసం కెన్ బ్లాక్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌పై కెన్ బ్లాక్ తన హైలీ మోడిఫైడ్ ఫోర్డ్ ఫోకస్ కారులో ఆ మోడల్స్ ఎక్కించుకొని రోడ్డు మొత్తం చక్కర్లు కొట్టాడు.
ప్రత్యేకించి జిమ్ఖానా కోసం డిజైన్ చేయబడిన ఈ కారులో ప్యాసింజర్ సీట్, డ్రైవర్ సీట్ మాత్రమే ఉంటాయి. డ్రిఫ్టింగ్ చేసే కారులో కూర్చోవటం అనుభవం లేని మోడల్స్ ఆ కారులో చేసే అల్లరిని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/rMSL4WKT5Uc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








