వీడియో: రియల్ ఫుట్‌బాల్ గురించి నేర్పిస్తున్న కియా, లిమా

By Ravi

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న ఫిఫా 2014 ప్రపంచ కప్ (ఫుట్‌బాల్ ప్రపంచ కప్)కు అధికారిక కార్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో, కియా మరియు బ్రెజిలియన్ సూపర్‌మోడల్ అడ్రియానా లిమాలు ఫిఫా 2014ను ప్రమోట్ చేసేందుకు గాను ఓ విశిష్ట ప్రకటనను రూపొందించింది.

ఈ ఏడాది ఫిఫా ప్రపంచ కప్ 2014 బ్రెజిల్ దేశంలో జరగనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, అమెరికన్లను ఉద్దేశించి ఈ వీడియోని తయారు చేశారు. అమెరికన్లను సాకర్‌తో సంబంధం లేకుండా విభిన్న పద్ధతిలో ఫుట్‌బాల్ ఆడుతారు. అందుకే, వారికి అసలు ఫుట్‌బాల్ ఏంటో నేర్పాలనే ఉద్దేశ్యంతో ఈ బ్రెజిలియన్ భామ కియా కారులో నుంచి దిగి వారికి రియల్ ఫుట్‌బాల్ గురించి చెబుతుంది.

తమ దేశంలో ఫుట్‌బాల్ అంటే ఇలా ఉంటుందని వారిని ఉద్దేశ్యం ఈ బ్రెజిలియన్ భామ ముద్దుముద్దుగా చెబుతుంది. మరి మనం కూడా ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ను చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/OHhFGu4ZuTc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, June 10, 2014, 9:06 [IST]
English summary
South Korean manufacturer of automobiles has taken the help of Brazil's supermodel Adriana Lima. Yes it is to promote KIA as a brand and also to inform everyone the FIFA 2014 World Cup is just three days away. This year the FIFA World Cup is being held in Brazil and should be a grand spectacle.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+