నిస్సాన్ జిటి-ఆర్ వేగాన్ని దాటిని సాధారణ ఎస్‌యువి

By Anil

గుడ్డు వెళ్లి కోడిని వెక్కిరించడం అంటే ఇదేనేమో. ప్రపంచ వ్యాప్తంగా నిస్సాన్ జిటి-ఆర్ కు ఉన్న క్రేజ్ మరియు డిమాండ్ అంతా ఇంతా కాదు. డిజైన్ మరియు వేగం పరంగా దీనికిదే సాటి అని చెప్పవచ్చు.


అయితే అత్యంత వేగంతో పరుగులు పెట్టే నిస్సాన్ జిటి-ఆర్‌తో రష్యాకు చెందిన లడ అనే కార్ల తయారీ సంస్థకు చెందిన ఒక సాధారణ ఎస్‌యువికి వేగం పరంగా పరుగు పందెం నిర్వహంచారు. వెళ్లేటపుడు ఊహించిన విధంగా లడ వారి కారు ముందుగా వెళ్లింది. అయితే నిస్సాన్ జిటి-ఆర్ కు దానికి ఏ మాత్రం తేడా లేదా అని అనేరు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఈ రెండింటి మధ్య ఉంది. కాని తిరుగు ప్రయాణంలో నిస్సాన్ జిటి-ఆర్ ముందుగానే వచ్చేసింది.
Also Read: క్విడ్ తర్వాత మరో ట్రెండ్ సృష్టిస్తోన్న డాట్సన్ రెడి గో
లడ వారి ఎస్‌యువి 540 కిలోలు మాత్రమే ఉంది, అంటే నిస్సాన్ జిటి-ఆర్ కన్నా ఇది తక్కువే అన్నమాట. నిస్సాన్ జిటి-ఆర్ లో 680బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ కలదు మరియు దీనికి పోటీ పడిన ఎస్‌యువిలో 600బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ ఉన్నట్లు సమాచారం.

Article Published On: Friday, July 15, 2016, 12:27 [IST]
English summary
This Is Madness! Lada Niva Beats Nissan GT-R On The Drag Strip
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+