లంబోర్గిని అవెంతడోర్ ఆఫ్-రోడ్ రైడింగ్ : వీడియో
లంబోర్గిని అవెంతడోర్ వీడియోలను రోడ్ల మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రమే చూసుంటారు కదా. ఇప్పుడు ఈ ల్యాంబోర్గిని అవెంతడోర్ కారును ఆఫ్-రోడ్ మీద అంటే పూర్తిగా ఇసుక తిన్నెల మీద నడిపిన వీడియె ఉంది చూడండి మరి.
లంబోర్గిని ఒక సూపర్ కారు.ఈ సూపర్ కారు 6.5-లీటర్ వి12 ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 691బిహెచ్‌పి పవర్ మరియు 690 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇది కేవలం 2.9 సెకండ్ల కాలంలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని అత్యధిక వేగం గంటకు 340 కిలోమీటర్లు.
ఈ లంబోర్గిని ఇంత వేగాన్ని అందుకోవడానికి గల ముఖ్య కారణం ఎమిటో తెలుసా? ఇందులో 4-వీల్ డ్రైవ్ ఉంది. అంటే పవర్ ఇంజన్ నుండి నాలుగు చక్రాలకు అందుతుంది. దీని సైలెన్సర్‌న చూశారా పొగతో పాటు నిప్పులు చిమ్ముతోంది చూశారా ? బై మిస్టేక్ అక్కడ నిలబడేరు అంతే సంగతులు...
Also Read: లాంబోర్గినికి చెందిన మరిన్ని వీడియోలు చూడండి


Click it and Unblock the Notifications








