ఫేస్‌బుక్ వీడియో: నిప్పులు కక్కిన లాంబోర్గినీ
By Ravi
సూపర్ కార్లను నడపటంలో ఎంత ఫన్ ఉంటుందో, అంతే ప్రమాదం కూడా ఉంటుంది. హైపవర్ పెట్రోల్ ఇంజన్లతో తయారు చేయబడిన లాంబోర్గినీ లాంటి సూపర్ కార్లను వళ్లు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి. చేతిలో స్టీరింగ్, కాలిక్రింద యాక్సిలరేటర్ ఉంది కదా ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తే, అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియో శీర్షికలో ఓ లాంబోర్గినీ సూపర్ కారు గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తూ భగ్గుమన్న ఘటనను చూద్దాం రండి. ఈ వీడియోలో రెండు లాంబోర్గినీ గల్లార్డో కార్లు (ఒకటి ఆరెంజ్ కలర్, మరొకటి గ్రీన్ కలర్) ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఓ రేస్ ట్రాక్‌పై పరుగులు తీశాయి.
Lamborghini Gallardo
ఇందులో ఆరెంజ్ కలర్ లాంబోర్గినీ గల్లార్డో కొంత దూరం చేరుకోగానే సైలెన్సర్ నుంచి వచ్చే వేడికి మంటలు రాజుకున్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కానీ కారు వెనుక భాగం మాత్రం పాడయ్యింది.
లాంబోర్గినీ గల్లార్డో కారులో 1800 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉంటుంది. ఇవి కేవలం అర కిలోమీటరు దూరానికే గరిష్టం గంటకు 333 కి.మీ. వేగాన్ని అందుకోగలవు. మరి ఆ స్టన్నింగ్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.
Post by DriveSpark.
More from DriveSpark
Article Published On: Monday, April 28, 2014, 18:22 [IST]
English summary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+