వీడియో: బాలుడి కోరిక నెరవేర్చిన లాంబోర్గినీ!

By Ravi

మనం బాల్యంలో ఉన్నప్పుడు మనకు కొన్ని తీరని కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలు అనుకోకుండా నెరవేరితే అప్పుడు పొందే సంబరం అంతా ఇంతా కాదు. సాధారణంగా బాల్యంలోని పిల్లలకు కార్లు, బైకులు అంటే ఇష్టం ఉంటుంది. ఇందులో కొన్ని కార్లను తాము చూడటానికి అర్హత లేనప్పటికీ, అలాంటి కార్లంటే పిల్లలు పిచ్చి ఇష్టాన్ని పెంచుకుంటారు.

అలా ఓ అబ్బాయి అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన లాంబోర్గినీ కార్లంటే, చాలా ఇష్టం పెంచుకున్నాడు. ఆ బాలుడి ఇష్టాన్ని గమనించిన అతని తండ్రి, తమ కుమారుడికి ఎలాగైనా లాంబోర్గినీ కారులో రైడ్ ఇప్పించి, పుట్టినరోజు నాడు సర్‌ప్రైజ్ చేయాలని భావించాడు. ఇందుకోసం అతను ఫేస్‌బుక్‌ను ఆశ్రయించాడు.

ఏవైనా చారిటీ సంస్థలు తమ కుమారుడి కోరికను తీర్చగలవేమోనని ఫేస్‌బుక్‌లో శోధిస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌ను నేరుగా ఇటాలియన్ కార్ కంపెనీ లాంబోర్గినీ చూసి, ఆ బాలుడికి రియల్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించింది. వెంటనే ఆ బాలుడి 7వ జన్మదినం నాడు లాంబోర్గినీ కొన్ని కార్లతో ఆ బాలుడి వద్దకి చేరుకొని, తనకిస్టమైన కారులో రైడ్ ఆఫర్ చేసింది. ఆ అందమైన వీడియోని మీరు కూడా వీక్షిండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/CfxJEc1EUVo" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, April 30, 2014, 17:12 [IST]
English summary
As Kids we must have definitely loved some particular bike or car. We must have also liked a car that must have not been available to us and could not even see it in person even once.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+