ప్రతి ఇంటికీ ఓ జెట్ విమానం ఇదే మా నినాదం: లిల్లుమ్ ఏవియేషన్

By Anil

విపరీతమైన ట్రాఫిక్, సిటీలో కనీసం మూడు కిలోమీటర్లు పాటు ప్రయాణించాలి అంటే గంటకు పైగా కూడా వేచి ఉండాల్సిన సంధర్భాలు ఎన్నో. వయస్సు ఎంత పెద్దదైనా, చిన్న పిల్లల్లాగ ఇక్కడ నుండి ఎగిరెళ్లిపోతే బావుటుంది అని ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఆలోచించి ఉంటారు కదా.

ఎగిరే సంగతి ఏమే కాని, ఇంటి నుంచి ఆఫీసుకి మరియు ఆఫీసు నుంచి మరేచోటకైనా వెళ్లాలంటే కారు, బైకు అనకుండా వ్యక్తిగత ప్లేన్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే ఇంటి మీద టేకాఫ్ అవ్వడం, మరియు ఆఫీస్ మీద ల్యాండ్ అవ్వడం అంట. ఇదేదో బాగుంది కదూ...అయితే క్రింది కథనం మీద ఓ లుక్కేయండి.

ఇంటికో బైకు కాదు.. ఇంటికో జెట్ విమానం

ఎగిరే సంగతి ఏమే కాని, ఇంటి నుంచి ఆఫీసుకి మరియు ఆఫీసు నుంచి మరేచోటకైనా వెళ్లాలంటే కారు, బైకు అనకుండా వ్యక్తిగత ప్లేన్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే ఇంటి మీద టేకాఫ్ అవ్వడం, మరియు ఆఫీస్ మీద ల్యాండ్ అవ్వడం అంట. ఇదేదో బాగుంది కదూ...అయితే క్రింది కథనం మీద ఓ లుక్కేయండి.

ఇంటికో బైకు కాదు.. ఇంటికో జెట్ విమానం

వ్యక్తిగత వాహనాల మాదిరిగానే, వ్యక్తి గత విహంగాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది లిల్లుమ్ అనే ఏవియేషన్ సంస్థ. ఎలక్ట్రిక్ ద్వారా నిట్ట నిలువుగా ఎగరడం మరియు నిట్ట నిలువుగా ల్యాండ్ ( వర్టికల్ టేక్-ఆఫ్ అండ్ ల్యాండింగ్-VTOL)అయ్యే జెట్ విమానాలను అభివృద్ది చేస్తోంది.

ఇంటికో బైకు కాదు.. ఇంటికో జెట్ విమానం

లిల్లుమ్ ఏవియేషన్ సంస్థ మొదటి వ్యక్తి గత ఎలక్ట్రిక్ VTOL జెట్‌ను 2018 నాటికి విడుదల చేయనుంది.

ఇంటికో బైకు కాదు.. ఇంటికో జెట్ విమానం

జర్మనీ ఆధారిత ఇంజనీర్లు ఈ VTOL జెట్ విమానాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్‌లో డిజైన్ మరియు అభివృద్ది చేస్తున్నారు. అయితే దీనికి సంభందిచిన ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ఇంటికో బైకు కాదు.. ఇంటికో జెట్ విమానం

VTOL జెట్‌ ఎగరడానికి ఇందులో ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నారు. దీనిని టేక్-ఆఫ్ లేదా ల్యాండ్ కోసం కేవలం 15X15 మీటర్ల కొలతల్లో ఉన్న ప్రదేశం ఉంటే చాలు.

ఇంటికో బైకు కాదు.. ఇంటికో జెట్ విమానం

ఈ ఎలక్ట్రిక్ VTOL జెట్‌ను నడపడానికి కనీసం 20 గంటలు పాటు రెండు సీట్లున్న గల్ల్ వింగ్ డోర్ జెట్ విమానాన్ని అనుభవం ఉంటే చాలు.

ఇంటికో బైకు కాదు.. ఇంటికో జెట్ విమానం

ఈ లిల్లుమ్ ఏవియేషన్ వారి VTOL జెట్‌ విమానం ద్వారా 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించవచ్చు మరియు దీని గరిష్ట వేగం గంటకు 400 కిలోమీటర్లుగా ఉంది.

ఇంటికో బైకు కాదు.. ఇంటికో జెట్ విమానం

ఒక వేల లిల్లుమ్ ఏవియేషన్ వారు ఈ జెట్ విమానాన్ని సరైన ధరకు అందుబాటులోకి తీసుకు వస్తే వక్తి గత ప్రయాణాన్ని పూర్తగా మార్చేస్తుంది.

మరిన్ని కథనాల కోసం.....

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సురక్షితమైన ఎయిర్‌‌‌లైన్స్

మరిన్ని కథనాల కోసం.....

15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు

More from DriveSpark

Article Published On: Tuesday, May 17, 2016, 18:55 [IST]
English summary
Lillum Electric VTOL Jet Aims To Change Future Personal Transport
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+