రోడ్డెక్కిన మృగరాజులు!
కెన్యాలోని నైరోబి ప్రాంత ట్రాఫిక్ పోలీసులు గత నెలలో వింత సమస్యను చవిచూడాల్సి వచ్చింది. నిరంతరం రద్దీగా ఉండే నైరోబి జాతియ రహదారి పై రెండు మగ సింహాలు తిష్టవేయటంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ట్రాఫిక్ స్తంభించిపోవటంతో
రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి.
దీంతో ఆయా వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రోడ్డు పై మృగరాజులు చేస్తున్న విన్యాసాలను తమ మొబైల్ ఫోన్‌లలో ఇలా చిత్రీకరించారు. ఆఫ్రికన్ రహదారుల పై ప్రయాణం ఎంతో సాహసోపేతంగా ఉంటుందో ఈ సంఘటన ద్వారా ఊహించుకవోచ్చు.

రోడ్డెక్కిన మృగరాజులు!

రోడ్డెక్కిన మృగరాజులు!

రోడ్డెక్కిన మృగరాజులు!

రోడ్డెక్కిన మృగరాజులు!

రోడ్డెక్కిన మృగరాజులు!

రోడ్డెక్కిన మృగరాజులు!

రోడ్డెక్కిన మృగరాజులు!

రోడ్డెక్కిన మృగరాజులు!

రోడ్డెక్కిన మృగరాజులు!


Click it and Unblock the Notifications








