వీడియో: అప్రమత్తతో పాటు అదృష్టం కూడా తప్పనిసరి!
వాహనల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేటి రోజుల్లో, వాహనాల్లో ఎంత గొప్ప సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, అదృష్టం లేకపోయినట్లయితే ప్రమాదపు తలుపులను తట్టాల్సి వస్తుంది. రోడ్డుపై మనం సరిగ్గానే డ్రైవ్ చేస్తున్నప్పటికీ, ఒక్కోసారి ఇతరులు చేసే తప్పిదాలకు మనం బలి కావల్సి వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో అదృష్టం మన వెంట ఉంటే, అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.
ఇదిగో ఈ వీడియోలో చూడండి.. మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ సెడాన్ కారు ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో సదరు యాక్సిడెంట్‌కు కారణమైన సెడాన్ వెనుక వస్తున్న మరో కారు అదృష్టవశాత్తు వెంట్రుకవాసిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.
సెడాన్ ఢీకొట్టడంతో పల్టీలు కొట్టుకుంటూ వచ్చిన ఎస్‌యూవీ, సదరు సెడాన్ వెనుకగా వస్తున్న కారుపైకి దూసుకురాబోయింది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఆ వీడియోని మీరు కూడా చూడండి.
'అతివేగం ప్రమాదానికి కారణం'
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/YSKTrpo1Fmw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








