కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
లగ్జరీ కార్లంటే ఎవరికి మాత్రం లవ్ ఉండదు చెప్పండి. కోట్ల ఖరీదైన కార్లను కొనుగోలు చేసే లగ్జరీ కార్ల యజమానులు తామ నిత్యం ఉపయోగించే వస్తువులు కూడా లగ్జరీ గానే ఉండాలని కోరుకుంటుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కార్ల తయారీ సంస్థలు ప్రముఖ బ్రాండ్లతో చేతులు కలిపి విలాసవంతమైన వస్తువులను రూపొందిస్తుంటారు. అలాంటి వాటిళ్లో లగ్జరీ వాచ్ కూడా ఒకటి.
లగ్జరీ ప్రియులను టార్గెట్ చేస్తూ పలు వాచ్ కంపెనీల సహకారంతో ఆటోమొబైల్ కంపెనీలు అద్భుతమైన వాచ్‌లను తయారు చేశాయి. ప్రముఖ సూపర్ కార్లు, లగ్జరీ కార్ల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన కొన్ని విలాసవంతమైన వాచీలను ఈ ఫొటో ఫీచర్‌లో చూద్దాం రండి..!
(మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌లలో గమనించవచ్చు)

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Cabestan Scuderia Ferrari One
కాబెస్టన్ స్కుడెరియా ఫెరారీ వన్

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
ధర రూ.3,00,000 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.1,62,84,000)
కేవలం 60 వాచీలను మాత్రమే తయారు చేశారు.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Porsche Design P'6980 Diver
పోర్షే డిజైన్ పి6980 డైవర్

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Porsche Design P'6980 Diver
ధర 9,500 స్విస్ ఫ్రాన్స్‌లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.5,46,539)
జర్మన్ నావీ కోసం డిజైన్ ఈ వాచ్ పూర్తిగా వాటర్‌ప్రూఫ్

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Parmigiani Bugatti Type 372 "Super Sport"
పర్మిగియాని బుగాటి టైప్ 372 సూపర్ స్పోర్ట్

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Parmigiani Bugatti Type 372 "Super Sport"
ధర 2,59,000 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.1,40,58,520)
దీని నిర్మాణంలో 18 క్యారెట్ రోస్ గోల్డ్‌ను ఉపయోగించారు. అంతేకాకుండా, బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్‌లో ఉపయోగించిన కార్బన్ ఫైబర్ మెటీరియల్‌ను ఈ వాచ్ తయారీలో ఉపయోగించారు.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Silver Arrow Concept
సిల్వర్ యారో కాన్సెప్ట్

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Silver Arrow Concept
ధర అందుబాటులో లేదు. మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కారు కాంప్లిమెంట్ కోసం ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. ఈ వాచ్ కేస్ కారు గల్‌వింగ్ డోర్స్ మాదిరిగా తెరచుకోవటం, మూసుకోవటం జరుగుతుంది. ఈ వాచ్ కారుకు రిమోట్‌లా పనిచేస్తుంది. ఇందులో రెండు బటన్లు ఉంటాయి. వీటి సాయంతో కారును ఓపెన్/క్లోజ్ చేయవచ్చు.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Jaeger- LaCoultre Aston Martin AMVOX2 Transponder
జాగెర్ లాకౌల్ట్రే ఆస్టన్ మార్టిన్ ఏఎమ్‌విఓెక్స్2 ట్రాన్స్‌పోండర్

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Jaeger- LaCoultre Aston Martin AMVOX2 Transponder
ధర 25,500 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.13,84,140)
ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ కారు నుంచి స్ఫూర్తి పొంది ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. ఇది కూడా ఇదివరకు చెప్పుకున్న సిల్వర్ యారో వాచ్ మాదిరిగానే కారు డోర్లు ఓపెన్/క్లోజ్ చేయటానికి ఉపయోగపడుతుంది.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Hublot BIG BANG Aero Bang Morgan
హుబోల్ట్ బిగ్ బ్యాంద్ ఏరో బ్యాంగ్ మోర్గాన్

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Hublot BIG BANG Aero Bang Morgan
ధర 22,900 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.12,43,012)
కేవలం 500 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Alfa Romeo Giuliano Mazzuoli Contagiri 8C Competizione
ఆల్ఫా రోమియో గియులియానో మోజౌలి కోంటగిరి 8సి కాంపిటీజివన్
ధర 25,000 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.13,57,000)
18 క్యారెట్ రోస్ గోల్డ్, టైటానియం పదార్థాలను ఉపయోగించి దీనిని తయారు చేశారు.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Limited Edition Porsche Design Indicator
లిమిటెడ్ ఎడిషన్ పోర్షే డిజైన్ ఇండికేటర్

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Limited Edition Porsche Design Indicator
ధర 2,70,000 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.1,46,67,750)
కేవలం 50 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన వాచ్‌ల తయారీ సంస్థ ఎటెర్నా దీనిని తయారు చేసింది. 18 క్యారెట్ రోస్ గోల్డ్, న్యాచురల్ రబ్బర్, టైటానియం లను ఉపయోగించి దీనిని తయారు చేశారు.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
The UR-CC1 by Urwerk codenamed "King Cobra"
యూర్-సిసి1, కోడ్ నేమ్ 'కింగ్ కోబ్రా'

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
The UR-CC1 by Urwerk codenamed "King Cobra"
ధర 2,00,0000 స్విస్ ఫ్రాన్స్‌లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.1,15,06,100)
కేవలం 25 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Bentley Supersports Light Body Limited Edition
బెంట్లీ సూపర్‌స్పోర్ట్స్ లైట్ బాడీ లిమిటెడ్ ఎడిషన్

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
Bentley Supersports Light Body Limited Edition
ధర 10,005 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు 5,43,071)
కేవలం 100 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. బెంట్లీ కాంటినెంటల్ జిటిసి సూపర్ స్పోర్ట్ కారు నుంచి స్ఫూర్తి పొంది ఈ వాచ్‌ను తయారు చేశారు.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు
2013 Ingenieur Collection Ingenieur Constant-Force Tourbillon
2013 ఇంజెనీర్ కలెక్షన్ ఇంజెనీర్ కాన్స్టాంట్-ఫోర్స్ టూర్‌బిల్లన్
ధర 2,90,000 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.1,57,41,200)

Click it and Unblock the Notifications