ఈ కొత్త రీడిజైన్ మహీంద్రా థార్.. చూసారా ?

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు మహీంద్రా ఇటీవల ఆగస్టు 15 న మహీంద్రా థార్ ను వెల్లడించారు. కొత్త మహీంద్రా థార్ భారతదేశంలో చాలా కాలం నుండి వేచి చూస్తున్న ఎస్‌యూవీలలో ఒకటి. అయితే ఈ కారు అక్టోబర్ 2 న లాంచ్ కానుంది. మహీంద్రా థార్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ కారు యొక్క ఫేస్ లిఫ్ట్ వెల్లడైంది, ఈ కారు యొక్క అనేక కొత్త నమూనాలు బయటకు వస్తున్నాయి.

ఈ కొత్త రీడిజైన్ మహీంద్రా థార్.. చూసారా ?

ఇటీవల ఎస్‌ఆర్‌కె డిజైన్స్ మహీంద్రా థార్ 6-వీల్ మోడల్‌ను డిజైన్ చేసింది. డిజైన్ మహీంద్రా యొక్క అధికారికమైనది కాదని, మహీంద్రా అలాంటి డిజైన్‌ను క్లెయిమ్ చేయలేదు. 6 చక్రాలతో ఉన్న మహీంద్రా థార్‌కు పిక్ అప్ ట్రక్ డిజైన్ ఇచ్చారు.

ఈ కొత్త రీడిజైన్ మహీంద్రా థార్.. చూసారా ?

ఈ కారు పసుపు మరియు నలుపు రంగుతో పాటు మోత్ టైర్లలో ఉంటుంది. కొత్త థార్‌కు 190 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే టిజిడిఐ బిఎస్ 6 పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడిందిడి. వీటితో పాటు 2.2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్‌లో కూడా లాంచ్ కానుంది. రెండు ఇంజన్లలో ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్‌ల కోసం ఎంపికలు ఉన్నాయి.

MOST READ:పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసిన కవాసకి నింజా బైక్ రేసర్లు.. చివరికి ఏమైందంటే ?

ఈ కొత్త రీడిజైన్ మహీంద్రా థార్.. చూసారా ?

ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలో 226 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 650 మిమీ వాటర్ వెడ్జింగ్ సామర్ధ్యం ఉంది. ఇది ఆఫ్ రోడింగ్ కోసం మూడవ తరం చాసిస్ కలిగి ఉంది. ఇది 6 సీట్ల ఎంపికలో లభిస్తుంది.

ఈ కొత్త రీడిజైన్ మహీంద్రా థార్.. చూసారా ?

కొత్త థార్‌లో చక్రాలు కూడా వెడల్పు చేయబడ్డాయి. కొత్త థార్ వేరియంట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఎబిఎస్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఈ కారుకు లభిస్తుంది.

MOST READ:ఒకే ఇంట్లో మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉపయోగిస్తున్నారు, ఆ ఫ్యామిలీ ఎదో తెలుసా ?

ఈ ఎస్‌యూవీలోని ఇతర లక్షణాలను గమనించినట్లయితే ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి టైల్లైట్ మరియు డే టైమ్ రన్నింగ్ లైట్ కలిగి ఉంది. కొత్త థార్ యొక్క రూపకల్పన కూడా బాక్సీగా ఉంది, అయితే ఇది ప్రస్తుత మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది.

ఈ కొత్త రీడిజైన్ మహీంద్రా థార్.. చూసారా ?

మహీంద్రా చాలా కాలంగా కొత్త థార్‌ను పరీక్షిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ కొత్త థార్ ప్రారంభించడాన్ని ఆలస్యం చేసింది. ప్రస్తుత వేరియంట్ యొక్క థార్ బిల్డ్ క్వాలిటీ, సౌకర్యం మరియు లక్షణాల పరంగా ఇతర ఆఫ్-రోడ్ ఎస్‌యూవీల కంటే కొంచెం వెనుకబడి ఉంది. అయితే నెక్స్ట్ జనరేషన్ థార్‌లోని ఈ లోపాలను అధిగమిస్తారని భావించవచ్చు.

MOST READ:ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రశంసల వెల్లువ.. ఎందుకో తెలుసా ?

Most Read Articles

English summary
Mahindra Thar redesigned into 6 wheels pickup details. Read in Telugu.
Story first published: Saturday, September 5, 2020, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X