కొంపముంచిన ఓవర్ స్పీడ్.. భారీగా దెబ్బతిన్న మహీంద్రా జైలో[వీడియో]

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొంతవరకు తగ్గుముఖం పట్టించి. ఈ కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ లో కొంతవరకు సడలింపులు కూడా జరిపారు. ఈ సడలింపులు కారణంగా వాహనాలు రోడ్డెక్కాయి. వాహనాల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకుంది. కావున ట్రాఫిక్ ఎక్కువయింది.

కొంపముంచిన ఓవర్ స్పీడ్.. భారీగా దెబ్బతిన్న మహీంద్రా జైలో[వీడియో]

వాహనాల రాకపోకలు ఎక్కువయితే ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువుగా ఉంటుంది. ఇటీవల తమిళనాడులో కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత ప్లై ఓవర్ పై ఒక ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటపడింది.

కొంపముంచిన ఓవర్ స్పీడ్.. భారీగా దెబ్బతిన్న మహీంద్రా జైలో[వీడియో]

నివేదికల ప్రకారం సంఘటన తమిళనాడులోని మార్తాండమ్ ఫ్లైఓవర్‌పై జరిగినట్లు తెలుస్తోంది. రహదారులపైకి వచ్చే వాహనాలను ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఈ మితిమీరిన వేగమే వారికి ప్రమాదాలను తెస్తోంది.

కొంపముంచిన ఓవర్ స్పీడ్.. భారీగా దెబ్బతిన్న మహీంద్రా జైలో[వీడియో]

ఈ వీడియోలో మీరు గమనించినట్లతే అధిక వేగంతో ఫ్లైఓవర్ మీద వెళ్తున్న మహీంద్రా జైలో కారు ఒక్కసారిగా బోల్తా పడింది. కుప్పకూలింది. ఫ్లైఓవర్‌లోని మరో వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదు, కానీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

కొంపముంచిన ఓవర్ స్పీడ్.. భారీగా దెబ్బతిన్న మహీంద్రా జైలో[వీడియో]

ఈ ప్రమాదం జరగటానికి ప్రధాన కారణం మితిమీరిన వేగం అని అర్థమవుతోంది. ఈ ప్రమాదంలో కారు భారీగా దెబ్బతినింది. కానీ ఈ కారుకి ఏ స్థాయిలో నష్టం జరిగింది అనే విషయం గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. మార్తాండమ్ ఫ్లైఓవర్ ఎలా ఉందొ మీరు ఇక్కడ గమనించవచ్చు.

కొంపముంచిన ఓవర్ స్పీడ్.. భారీగా దెబ్బతిన్న మహీంద్రా జైలో[వీడియో]

మార్తాండమ్ ఫ్లైఓవర్ కొంత ఇరుకుగా ఉండటం వల్ల వాహనాలు ఒకదాని వెంట మరొకటి మాత్రమే వెళ్లగలవు. లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. గతంలో కూడా ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయని స్థానికులు అంటున్నారు. కానీ వాహనదారుల అధిక వేగం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఫుట్‌ఓవర్ వెనుక కదిలే కారులో అమర్చిన కెమెరా సహాయంతో ఇక్కడ మహీంద్రా జైలో కారుకి జరిగిన ప్రమాదం రికార్డ్ చేయబడింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా సిసిటివి కెమెరాలను వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసి నిరంతరం పోలీసులు పర్యవేక్షిస్థిస్తూనే ఉంటారు. అయినప్పయికి ఈ ప్రమాదాలను పూర్తిగా తగ్గించలేకపోతున్నారు.

కొంపముంచిన ఓవర్ స్పీడ్.. భారీగా దెబ్బతిన్న మహీంద్రా జైలో[వీడియో]

ప్రపంచంలో రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం మరియు అధికవేగంతో ప్రయాణించడం. అధికవేగంతో ప్రయాణించడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కొన్ని నియమాలను జారీ చేసింది. దీని ప్రకారం వాహనాలు హైవేపై కూడా గంటకు 60-70 కిమీ వేగంతో మాత్రమే వెళ్ళాలి.

Most Read Articles

English summary
Mahindra Xylo Rolls Over After Rash Overtaking Move On A Flyover. Read in Telugu.
Story first published: Friday, June 18, 2021, 12:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X