కారును రివర్సులో నడపాలనుకున్నాడు.. కానీ కటకటాల పాలయ్యాడు!

By Ravi

వెర్రి వేయి విదాలు.. అందులో ఇదో రకం వెర్రి. కారును రివర్సులో నడిపి వరల్డ్ రికార్డు సృష్టిద్దామనుకున్నాకు ఓ ఉత్తరాఖాండ్ వాసి, కానీ అది కాస్తా బెడిసి కొట్టడంతో కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండి: కారును సురక్షితంగా రివర్స్ పార్క్ చేయటం ఎలా?

ఉత్తరాఖాండ్‌లోని ఖాషీపూర్‌కి చెందిన మునీర్ అహ్మద్ అనే వ్యక్తి తన టాటా ఇండికా కారును రివర్సులో నడిపి వరల్డ్ సృష్టించాలనుకున్నాడు. తన సంకల్పం బాగానే ఉన్నప్పటికీ, పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలించలేదు.

Car Reverse

మునీర్ అహ్మద్ అహ్మద్ ట్రాఫిక్ పోలీస్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, లైవ్ ట్రాఫిక్‌లో రద్దీగా ఉండే హైవే రహదారిపై తన కారును రివర్సులో నడిపే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ విషయాన్ని గమనించిన పోలీసులు అతడి కారును అడ్డుకొని, చలాన్ విధించారు. అంతటితో ఆగకుండా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, ప్రమాదకరంగా వాహనం నడిపినందుకుగా జైలు శిక్ష కూడా వేశారు.

ఇది కూడా చదవండి: కార్ రివర్స్ ర్యాంప్ జంప్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్!

ఇంత జరిగినా మునీర్ మాత్రం తన లక్ష్యాన్ని చేరుకునే తీరుతానని చెబుతున్నాడు. ఎప్పటికైనా రివర్సులో కారు నడిపి ప్రపంచ రికార్డు సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు. బహుశా పోలీసులు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదేమో..!

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2014, 16:36 [IST]
English summary
Muneer Ahmad, a resident of Kashipur, who accelerated his car in reverse gear in a bid to set a world record one fine day reached a police station when he was caught by Uttarakhand police for flouting traffic norms.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+